తామరపల్లి తిమ్మయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తామరపల్లి తిమ్మయ్య ఒక ప్రాచీన తెలుగు కవి. ఇతడు "శేషధర్మము" అనే పద్యకావ్యమును రచించెను. ఇతడు నియోగి బ్రాహ్మణుడు. సుమారు నూరు సంవత్సరముల క్రిందట యుండెను.

శేషధర్మము[మార్చు]

ఈ కావ్యమును శ్రీరామునికి అంకితమిచ్చెను. ఈ కావ్యములోని ఒక పద్యము :

ఉ. తోడికులాంగన ల్మణులతో గనకంబులతోడ వెండితో

వాడలవాడలన్ సిరికి వన్నెలు వెట్టుచు నాథపుత్రులం

గూడి సుఖింపగా మనము కూటికి గూరకు జిక్కి బిడ్డల

ల్లాడగ నెల్లకాలము మహాత్మ కనుంగొనుచుండ శక్యమే.

మూలాలు[మార్చు]

  • ఆంధ్ర కవుల చరిత్రము, కందుకూరి వీరేశలింగము, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2005.