తార (2001 సినిమా)
స్వరూపం
| తార (2001 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | డి.మణిరాజ్ |
| నిర్మాణం | బోయినపల్లి శ్రీనివాసరావు |
| సంగీతం | షణ్ముఖ్ |
| నిర్మాణ సంస్థ | ప్రతిమ ఫిలిం ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
తార 2001, ఆగష్టు 17న విడుదలైన తెలుగు సినిమా. డి.మణిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రతిమ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బోయినపల్లి శ్రీనివాసరావు నిర్మించాడు.[1][2]
తారాగణం
[మార్చు]- ఆకాష్
- బేబీ నిహారిక
- రుతిక
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: డి.మణిరాజ్
- సంగీతం: షణ్ముక
- నిర్మాత: బోయినపల్లి శ్రీనివాసరావు
- నిర్మాణ సంస్థ: ప్రతిమ ఫిలిం ప్రొడక్షన్స్
- విడుదల:17:08:2001.
పాటల జాబితా
[మార్చు]1.జుమ్ జుమ్ జుo జుమ్మని సాగే నాదం తుమ్మెదకే అందం -
మూలాలు
[మార్చు]- ↑ web master. "Thara (D. Maniraj) 2001". indiancine.ma. Retrieved 20 October 2022.
- ↑ "Thara (2001)". Indiancine.ma. Retrieved 2025-07-15.