తాళ్లపల్లె (గిద్దలూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
నిర్దేశాంకాలు: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926Coordinates: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంగిద్దలూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523357 Edit this on Wikidata


తాళ్ళపల్లె, ప్రకాశం జిల్లా, గిద్దలురు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ భౌగోళికం[మార్చు]

తాళ్ళపల్లె మండల కేంద్రమైన గిద్దలూరు నుండి ధక్షణ వైపున 7 కిలోమీటర్ల దూరములో గిద్దలూరు - పోరుమామిళ్ల (వైఎస్ఆర్ జిల్లా) మార్గమున ఉన్నది.

మౌలిక సదుపాయాలు[మార్చు]

అంగనవాడీ కేంద్రం.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం కొత్తకోట పంచాయతీ పరిధిలోని గ్రామం..

మూలాలు[మార్చు]