తాళ్ళపూడి (ముత్తుకూరు)
స్వరూపం
తాళ్ళపూడి నెల్లూరు జిల్లా లోని ముత్తుకూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
| తాళ్ళపూడి | |
| — రెవిన్యూయేతర గ్రామం — | |
| అక్షాంశరేఖాంశాలు: 14°17′24″N 80°05′46″E / 14.29°N 80.096°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
| మండలం | ముత్తుకూరు |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 524323 |
| ఎస్.టి.డి కోడ్ | 08661 |
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి నిమ్మా సుభాషిణి, సర్పంచిగా ఎన్నికైనారు.