Jump to content

తిరుపతి - సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
తిరుపతి - సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్
సాయినగర్ షిర్డీ నుండి తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
స్థానికతమహారాష్ట్ర,తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలుతిరుపతి
గమ్యంషిర్డీ
ప్రయాణ దూరం1,436 కి.మీ. (892 మై.)
సగటు ప్రయాణ సమయం26 గం. 35 ని.
ఒకవైపు ప్రయాణము కొరకు
రైలు నడిచే విధంవారానికి ఒక రోజు
రైలు సంఖ్య(లు)17417 / 17418
సదుపాయాలు
శ్రేణులుఎసి టూ టైర్, ఎసి త్రీ టైర్, స్లీపర్, సాధారణ
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
బ్యాగేజీ సదుపాయాలుసీట్ల క్రింద సదుపాయం ఉన్నది
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం54 km/h (34 mph) హాల్టులతో సరాసరి

తిరుపతి - సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది తిరుపతి రైల్వే స్టేషను, సాయినగర్ షిర్డీ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2] అదే విధంగా సాయినగర్ షిర్డీ - తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది సాయినగర్ షిర్డీ రైల్వే స్టేషను, తిరుపతి రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2]

జోను, డివిజను

[మార్చు]

ఈ ప్యాసింజర్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.

రైలు సంఖ్య

[మార్చు]

రైలు నంబరు: 17417, 17418

తరచుదనం (ఫ్రీక్వెన్సీ)

[మార్చు]

ఈ రైలు వారానికి ఒక రోజు నడుస్తుంది.

సమయం కొత్త వేళలు

[మార్చు]

రైలు నెంబరు 17417 తిరుపతి - సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ 6 వ తారీఖు జనవరి 2016 నుండి, ప్రతి బుధవారం 19.10 గంటలకు షిర్డీ వద్ద బయలుదేరి, సికింద్రాబాద్ వద్దకు 09:25 గంటలకు చేరుకుని, తిరిగి గం.09:35 ని.లకు బయలుదేరుతుంది, మరుసటి రోజు గం.23.45 ని.లకు తిరుపతి వద్దకు చేరుకుంటుంది.[3] రైలు నెంబరు 17418 సాయినగర్ షిర్డీ - విజయవాడ షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ 5 వ తారీఖు జనవరి 2016 నుండి, ప్రతి మంగళవారం 07:00 గంటలకు తిరుపతి వద్ద బయలుదేరి, సికింద్రాబాద్ వద్దకు 21.00 గంటలకు చేరుకుని, తిరిగి గం.21.20 ని.లకు బయలుదేరుతుంది, మరుసటి రోజు గం.12:15 ని.లకు షిర్డీ వద్దకు చేరుకుంటుంది.[3]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-12-25. Retrieved 2015-12-27.
  2. 2.0 2.1 http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  3. 3.0 3.1 http://www.scr.indianrailways.gov.in/view_detail.jsp?lang=0&id=0,5,268&dcd=6872&did=1451024958967C07E5D2C6EEF02471BD97BCE1783E7DA.web107