తిరుమలమ్మ పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుమలమ్మ పాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం వెంకటాచలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

తిరుమలమ్మ పాలెం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని వెంకటాచలము లోని గ్రామము.[1].

  • తిరుమలమ్మపాళెం ఎంతో అందమైన ప్రదేశము, పచ్చని పోలాలతో, ఈ గ్రామములో అందరు ఐకమత్యంగా ఉంటారు.
  • ఈ గ్రామములో 1200 జనాభా కలిగిన చిన్న గ్రామము. ప్రదానమైన పంట వరి మరియు రొయ్యలు సాగు.తిరుమలమ్మపాళెం గ్రామము చదువులలో నెంబర్ ఒన్. ఈ గ్రామములో నరాజాలమ్మ దేవాలయం కలదు, ఈ గ్రామము నెల్లూరు జిల్లాకీ ౩5 KM మరియు కృష్ణపట్నం పోర్టుకు 23 KM దూరంలో ఉంది.
  • ఈ గ్రామములో 7వ తరగతి వరకు బడి ఉంది.

ఈ గ్రామము నకు నెల్లూరు జిల్లా నుండి నిరంతరం బస్సు సౌకర్యం ఉంది.


  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-09-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-09-10. Cite web requires |website= (help)