తిలారు రైల్వే స్టేషన్
Jump to navigation
Jump to search
తిలారు రైల్వే స్టేషన్ | |
---|---|
ప్యాసింజర్ రైలు station | |
సాధారణ సమాచారం | |
Location | ఎన్ హెచ్ 16, తిలకూరు, శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం |
Coordinates | 18°28′14″N 84°04′22″E / 18.470486°N 84.072681°E |
Elevation | 51 మీ. (167 అ.) |
నిర్వహించువారు | ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 4 |
పట్టాలు | 4 |
ఇతర సమాచారం | |
Status | పనితీరు |
స్టేషను కోడు | టిఐయు |
జోన్లు | ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ |
డివిజన్లు | వాల్తేరు |
History | |
Opened | 1899 |
Previous names | ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే |
Location | |
తిలారు రైల్వే స్టేషను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లోని వాల్తేరు రైల్వే డివిజను పరిధిలోని హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో భాగమైన ఖుర్దా రోడ్-విశాఖపట్నం సెక్షన్ లోని ఒక రైల్వే స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లా తిలకూరు వద్ద జాతీయ రహదారి 16 ప్రక్కన ఉంది. [1][2]
చరిత్ర
[మార్చు]1893, 1896 మధ్యకాలంలో కటక్ నుండి విజయవాడ వరకు కోస్టల్ రైల్వే ట్రాక్ ను ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించి ట్రాఫిక్ కు తెరిచింది.[3] ఈ మార్గం అనేక దశలలో విద్యుదీకరణ చేయబడింది. ఖుర్దా-విశాఖపట్నం మార్గం 2002 నాటికి పూర్తిగా విద్యుదీకరించబడింది, హౌరా-చెన్నై మార్గం 2005 లో పూర్తిగా విద్యుదీకరణ చేయబడింది. [4]
మూలాలు
[మార్చు]- ↑ "Tilaru Railway Station Picture & Video Gallery – Railway Enquiry". India Rail Info. Retrieved 2020-08-22.
- ↑ "Tilaru Railway Station. Station location and description. Division – Waltair – eRailway.co.in". erailway.co.in. Retrieved 2020-08-22.[permanent dead link]
- ↑ "South Eastern Railway". 1 April 2013. Archived from the original on 2013-04-01. Retrieved 22 August 2020.
- ↑ "Indian Railways FAQ: IR History: Part 7". IRFCA. Retrieved 22 August 2020.