తుంగభద్ర (అయోమయ నివృత్తి)
స్వరూపం
- తుంగభద్ర హిందువులకు పవిత్రమైన తుంగభద్రా నది.
- తుంగభద్ర జలవిద్యుత్ కేంద్రం, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ఉమ్మడి జలవిద్యుత్ కేంద్రం>
- తుంగభద్ర నది పుష్కరము, 2008లో తుంగభద్ర నది యొక్క పుష్కరములు.
- తుంగభద్ర (సినిమా), 2015లో విడుదలైన తెలుగు సినిమా.