తుఫాన్ మెయిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తుఫాన్ మెయిల్
(1978 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ఎస్.రెడ్డి
నిర్మాణం కె.ప్రకాష్
కథ కె.ఎస్.రెడ్డి
చిత్రానువాదం కె.ఎస్.రెడ్డి
తారాగణం నరసింహ రాజు,
మంజుల
సంగీతం సత్యం
సంభాషణలు కృష్ణమోహన్
కళ బి.ఎన్.కృష్ణ
నిర్మాణ సంస్థ సురేఖా ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

తుఫాన్ మెయిల్ 1978 అక్టోబరు 19న విడుదలైన తెలుగు సినిమా. సురేఖా ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కె.ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్.రెడ్డి దర్శకత్వం వహించాడు. నరసింహరాజు, గిరిబాబు, మంజుల, విజయ్ కుమార్ ప్రధాన తారాగణంగా రూఫొందిన ఈ సినిమాకు చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు. [1]

నటీనటులు[మార్చు]

 • మంజుల
 • విజయలలిత
 • నరసింహరాజు
 • ప్రభాకరరెడ్డి
 • గిరిబాబు
 • శరత్ బాబు
 • సత్యేంద్రకుమార్
 • హరిబాబు
 • భీమేశ్వరరావు
 • మాడా
 • కె.వి.చలం
 • పి.వి.వరలక్ష్మి
 • చిడతల అప్పారావు

సాంకేతికవర్గం[మార్చు]

 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం - కె.ఎస్.రెడ్డి
 • నిర్మాత - కె.ప్రకాష్
 • సంభాషణలు - కృష్ణమోహన్
 • ఛాయాగ్రహణం - దేవరాజ్
 • సంగీతం - చెళ్లపిళ్ల సత్యం
 • కూర్పు - కందస్వామి
 • కళ - బి.ఎన్.కృష్ణ
 • సినిమా నిడివి: 133 నిమిషాలు
 • న్స్టూడియో: సురేఖా ఆర్ట్ పిక్చర్స్
 • సమర్పించినవారు: కె.ఎస్. రెడ్డి

మూలాలు[మార్చు]

 1. "Toofan Mail (1978)". Indiancine.ma. Retrieved 2020-08-30.

బాహ్య లంకెలు[మార్చు]