తుమ్మలచెరువు(మచిలీపట్నం)
Jump to navigation
Jump to search
తుమ్మలచెరువు, కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో తలారి రామవెంకటలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైంది. [1]
తుమ్మలచెరువు | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°11′04″N 81°08′06″E / 16.184394°N 81.134919°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | మచిలీపట్నం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521001 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
గ్రామ భౌగోళికం
[మార్చు]సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]భాష్యం హైస్కూల్, మచిలీపట్నం
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]పెడన, మచిలీపట్నం, నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: మచిలీపట్నం, విజయవాడ 74 కి.మీ
మూలాలు
[మార్చు]వెలుపలి లంకెలు
[మార్చు][1] ఈనాడు కృష్ణా 2013 ఆగస్టు 8, 5వ పేజీ.