తూర్పుగూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తూర్పుగూడెం గ్రామం , ఆలేరు మండలం లోని గ్రామం.

ఇది మండల కేంద్రానికి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. గ్రామం మెత్తం జనాభా 973 మంది.అందులో 488, స్రీలు 485.

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  1. ప్రియంవద, తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీపట్టి మడమతిప్పని పోరాటం చేసిన వీరనారి.