Jump to content

తృణధాన్యాల జాబితా

వికీపీడియా నుండి

తృణధాన్యాలన్నీ గ్రామినే కుటుంబానికి చెందినవి. ఇవన్నీ ఏక వార్షిక గుల్మాలు. ఉపయోగపడే భాగం - కవచ బీజకాలు.

  1. అవీనా సటైవా (ఓట్లు)
  2. కాయిక్స్ లాక్రిమా-జోబి (గొలుగులు)
  3. డిజిటేరియా ఎక్జిలిస్(ఫొనియొ)
  4. ఎఖైనోక్లోవా కొలొనా(ఊదర్లు)
  5. ఎ.ఎస్కులెంటా
  6. ఎ.ఫ్రమెంటేసియా(ఊదర్లు,బొంత చామలు)
  7. ఎల్యుసీన్ కొరకానా(రాగులు,చోళ్ళూ)
  8. ఎరాగ్రాస్టిన్ టెఫ్
  9. హర్ఢియాం వల్గేర్(బార్లీ,యవ్వలు)
  10. ఒరైజా సటైవా(వరి,బియ్యము,వడ్లు)
  11. పానికం మిలియేసియమ్(వరిగెలు,బరిగెలు)
  12. పానికం సుమత్రెంస్(సామలు,గండలీక)
  13. పాస్పాలం స్క్రొబిక్యులేటమ్(అరికెలు,ఆర్గులు,ఆళ్ళు)
  14. పెన్నిసెటం గ్లాకమ్(సజ్జలు,గంటి)
  15. సీకేల్ సిరియేల్(రై)
  16. సటేరియా ఇటాలికా(కొర్రలు)
  17. సె.వర్టిసిల్లేటా(చిక్లెంట)
  18. సార్గం బైకలర్(జొన్న)
  19. ట్రిటికం ఈస్టివమ్(గోధుమ,రొట్టె గోధుమ)
  20. ట్రి.డైకాకమ్(ఉప్మా గోధుమ)
  21. ట్రి.డ్యూరమ్(సేమ్యా గోధుమ)
  22. ట్రి.మోనోకాకం
  23. ట్రి.స్పెల్టా
  24. జియా మేస్(మొక్కజొన్న,మక్కలు,బైలు మక్కలు)
  25. జైజానియా అక్వాటికా
      మిధ్యా ధాన్యాలు
  1. కినోపోడియం క్వినోవా
  2. యురియేల్ ఫిరాక్స్(నల్లపద్మము)
  3. ఫాగోఫైరం ఎస్కులెంటమ్(కుట్టు)