తెనాలి రామకృష్ణ (1941 సినిమా)
Jump to navigation
Jump to search
తెనాలి రామకృష్ణ (1941 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | హెచ్.ఎం.రెడ్డి |
---|---|
కథ | వెంపటి సదాశివబ్రహ్మం |
తారాగణం | పి.కోటేశ్వరరావు, ఎస్.పి.లక్ష్మణస్వామి, మాస్టర్ రాజు, ఎల్వీ ప్రసాద్, దాసరి రామతిలకం, పువ్వుల అనసూయ, బేబీ రోహిణి, పి.గంగారత్నం, టి.హనుమంతరావు, సరళ, పారుపల్లి సుబ్బారావు, కె.వి.సుబ్బారావు, సుబ్బులు |
సంగీతం | గుండోపంత్ వల్‌వల్కర్ |
గీతరచన | వెంపటి సదాశివబ్రహ్మం |
ఛాయాగ్రహణం | పి.శ్రీధర్ |
నిర్మాణ సంస్థ | రోహిణీ పిక్చర్స్ |
నిడివి | 198 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
'తెనాలి రామకృష్ణ' చిత్రాన్ని రోహిణి పిక్చర్స్ పతాకాన హెచ్.ఎం.రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఎస్.పి.లక్ష్మణస్వామి, పారుపల్లి సుబ్బారావు, కె.వి.సుబ్బారావు, ఎల్.వి.ప్రసాద్, టి.హనుమంతరావు, దాసరి తిలకం, అనసూయ, గంగారత్నం, మాస్టర్ రాజు, ప్రధాన పాత్రలు పోషించారు. వెంపటి సదాశివ బ్రహ్మం మాటలు పాటలు రాసి ఈ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు.[1]