Jump to content

తెరవెనుక

వికీపీడియా నుండి
తెరవెనుక
దర్శకత్వంనెల్లుట్ల ప్రవీణ్ చందర్
స్క్రీన్ ప్లేనెల్లుట్ల ప్రవీణ్ చందర్
నిర్మాతమురళి జగన్నాథ్ మచ్చ
తారాగణం
  • అమన్‌
  • విశాఖ ధిమాన్
  • దీపిక రెడ్డి
కూర్పుబొంతల నాగేశ్వర రెడ్డి
సంగీతంరఘు రామ్
నిర్మాణ
సంస్థ
ఆయుష్ క్రియేషన్
విడుదల తేదీ
2021 జనవరి 1
దేశం భారతదేశం
భాషతెలుగు
తెరవెనుక సినిమా పోస్టర్

తెరవెనుక 2022లో విడుదలయిన తెలుగు సినిమా. ఆయుష్ క్రియేషన్ బ్యానర్ల పై విజయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో మురళి జగన్నాథ్‌ మచ్చ నిర్మించిన ఈ చిత్రానికి నెలుట్ల ప్రవీణ్‌ చంద్ర దర్శకత్వం వహించాడు.[1] ఈ సినిమాలో అమన్‌, విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను 2020 సెప్టెంబరు 18న సినీ దర్శకుడు ఎన్.శంకర్ విడుదల చేశాడు.[2] 2020 డిసెంబరు 13న ఆడియోను, డిసెంబరు 14న ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా 2021 జనవరి 1న విడుదలైంది.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఆయుష్ క్రియేషన్స్
  • నిర్మాత: మురళి జగన్నాథ్ మచ్చ
  • స్క్రీన్ ప్లే & దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్
  • కథ & మాటలు : బాబా
  • సినిమాటోగ్రాఫర్: రాము కంద
  • ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
  • సంగీతం: రఘు రామ్
  • పాటలు: కాసర్ల శ్యామ్, సురేష్ బనిశెట్టి , బండి సత్యం రఘురామ్
  • కోరియోగ్రఫీ: కపిల్, శిరీష్ , అనీష్
  • ఫైట్స్ - సూపర్ ఆనంద్

మూలాలు

[మార్చు]
  1. Sakshi (18 September 2020). "తెరవెనుక థ్రిల్‌". Sakshi. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
  2. HMTV (18 September 2020). "'తెరవెనుక' రకుల్ తమ్ముడు!". Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
  3. The Times of India (2021). "Teravenuka: Behind The Screen Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=తెరవెనుక&oldid=3706596" నుండి వెలికితీశారు