తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి
Telangana State Electricity Regulatory Commission Logo.jpg
సంస్థ వివరాలు
స్థాపన 2014 నవంబరు 3 (2014-11-03) (7 సంవత్సరాల క్రితం)
అధికార పరిధి తెలంగాణ ప్రభుత్వం
ప్రధానకార్యాలయం హైదరాబాదు, తెలంగాణ
ఉద్యోగులు Classified
కార్యనిర్వాహకులు ఇస్మాయిల్ ఆలీ ఖాన్[1], చైర్మన్
డా. కె. శ్రీనివాస్ రెడ్డి, ఐఆర్ఎస్, కమీషన్ కార్యదర్శి
వెబ్‌సైటు
http://www.tserc.gov.in/index.php

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ. తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ రంగానికి సంబంధించిన కొన్ని నియంత్రణలను, భద్రతా విధులను నిర్వర్తించడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది.[2][3]

ప్రారంభం[మార్చు]

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, నవంబరు 3న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటుచేయబడింది.[4] కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ చట్టం - 1998 ప్రకారం 1999, ఆగస్టులో చేర్చబడింది. 2003లో చేసిన విద్యుత్ చట్టం యొక్క సెక్షన్ 82 ప్రకారం, ఈ మండలి రాష్ట్రంలో నియంత్రణ సంస్థగా కొనసాగుతుంది.[5]

విధులు[మార్చు]

  1. విద్యుత్ రంగంలో వినియోగదారులకు ఉపయోగకరమైన కార్యాచరణలను మెరుగుపరచడం.
  2. విద్యుత్ రంగంలో పోటీ, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం.
  3. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ సుంకాలను నియంత్రించడం.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Ismail Ali Khan appointed TSERC Chairman
  2. TSERC Public Hearings from March 12 to 14
  3. Don't Impose Electricity Bill Changes on States-TSERC
  4. ఆంధ్రజ్యోతి, తెలంగాణ వార్తలు (3 November 2018). "నేడు విద్యుత్‌ వినియోగదారుల దినోత్సవం". www.andhrajyothy.com. Archived from the original on 20 ఆగస్టు 2019. Retrieved 20 August 2019. Check date values in: |archivedate= (help)
  5. "Acts and Rules". Archived from the original on 2019-08-29. Retrieved 2019-08-20.