Jump to content

తెలుగు గ్రంథాలయ సభలు

వికీపీడియా నుండి

తెలుగు రాష్ట్రాలలో జరిగిన గ్రంథాలయ సభలు, మహాసభలు జాబితాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. వీటిని వివిధ స్థాయి గ్రంథాలయ సంఘాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు విడిగా లేదా సంయుక్తంగా నిర్వహించారు.