Jump to content

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం సమావేశాలు, సదస్సులు

వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం సదస్సులు
దేశంభారతదేశం మార్చు
మాతృ సంస్థఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం మార్చు
తపాలా సంకేతం520010 మార్చు
అధికారిక వెబ్ సైటుhttp://www.apla.co.in/ మార్చు

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, (Andhra Pradesh Library Association) 1914 సంవత్సరం నుండి ప్రముఖ సామజిక కార్యకర్తలు , విద్యావేత్తలు, పండితులు , గ్రంథాలయ విజ్ఞాన నిష్ణాతుల నాయకత్వంలో విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల సహకారంతో సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తోంది. వీటికి సంఘ సభ్యులే కాకుండా , గ్రంథాలయ ఉద్యోగులు , అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొంటుంటారు . గ్రంథాలయోద్యమమును రాష్ట్రంలోనూ , దేశం లోను ప్రచారం చేయడం, గ్రంథాలయ స్ఫూర్తిని పెంపొందించడం కోసం ఈ సమావేశాలు, సదస్సులు పనిచేసాయి. [1] వాటి జాబితా ఈ క్రింద ఇవ్వడం జరిగింది .

సమావేశాలు, సదస్సులు జాబితా

[మార్చు]
క్రమ

సంఖ్య

ప్రదేశము సంవత్సరము తేదీలు అధ్యక్షులు అధ్యక్షులు
1 బెజవాడ 1914 ఏప్రిల్ 10 చిలకమర్తి లక్ష్మీ నరసింహము
చిలకమర్తి లక్ష్మీ నరసింహము
2 రాజమండ్రి [2] 1915 మే 9-10 పి రామాయనిం (పానగల్ రాజా )
పి రామాయనిం
3 నెల్లూరు [3] 1916 మే 12-13 కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు
కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు
4 బారువా (గంజాం జిల్లా ) 1917 మే 6 -7 భూపతిరాజు వెంకటరాజు
5 విజయనగరం 1918 జూన్ 22-24 రాజా కొచ్చెర్లకోట వెంకట కృష్ణారావు
6 చెన్నపట్నం 1919 నవంబర్ 16 సూరి వెంకట నరసింహ శాస్తి
7 మహానంది (కర్నూల్ జిల్లా ) 1920 మే 18 చిలుకూరు వీరభద్ర రావు
8 పమిడి పాడు 1923 మే 1-3 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
9 మచిలీపట్టణం 1925 అక్టోబర్ 23 గద్దె రంగయ్య నాయుడు
10 పెద చెరుకూరు 1926 జూన్ 27 వేమవరపు రామదాసు
11 ఏలూరు 1926 నవంబర్ 30 నాళం కృష్ణారావు
నాళం కృష్ణారావు
12 అనంతపూర్ 1927 జనమంచి శేషాద్రి శర్మ
13 గుంటూరు 1928 జులై 28 చెన్నాప్రగడ భానుమూర్తి
14 గుంటూరు 1931 బుర్ర శేషగిరి రావు
15 బెజవాడ 1933 ఆగస్టు 10-12 భూపతిరాజు సీతారామ రాజు
భూపతిరాజు సీతారామ రాజు
16 బెజవాడ 1933 చట్టి నరసింహారావు
17 కాకినాడ 1934 జనవరి 21-22 వేమవరపు రామదాసు పంతులు
18 కాకినాడ (గ్రంథాలయ వృత్తి

పనివారల సమావేశం)

1934 బొడ్డపాటి సీతాబాయమ్మ
19 చెన్నపట్నం (మద్రాసు )

(గ్రంథాలయ వృత్తి

పనివారల సమావేశం-2)

1934 డిసెంబర్ 24 దాసు త్రివిక్రమరావు
దాసు త్రివిక్రమరావు
20 విశాఖపట్నం 1935 నవంబర్ 25 శరణు రామస్వామి చౌదరి
21 బెజవాడ 1937 అక్టోబర్ 23 వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రి
22 బెజవాడ 1941 జనవరి 14-16 మారేపల్లి రామచంద్ర శాస్త్రి
23 పెదపాలెం, గుంటూరు జిల్లా 1942 మే 22-23 సురవరం ప్రతాప రెడ్డి
24 హిందూపూర్, అనంతపురం 1942/1943 డిసెంబర్ 28-31 &

జనవరి 1

రావుబహద్దూర్ ఎం.లక్ష్మీకాంత రావు
25 సింగరేణి కాలరీస్, ఖమ్మం 1944 ఆగస్టు 24-26 బూర్గుల రామకృష్ణారావు
26 క్యాటూరు, ఎం.నగర్ 1945 మార్చ్ 1-3 పింగళి వెంకటరామ రెడ్డి
27 సూర్యాపేట, నల్గొండ జిల్లా 1950 ఏప్రిల్ 7-9 ప్రతాపగిరి రామమూర్తి
28 చాగలమర్రి, కర్నూలు 1951 జూలై 20-22 డా. ఎం.ఆర్.అప్పారావు
29 జనంగాం, వరంగల్ 1953 సెప్టెంబర్ 18-20 డా. సూరి భగవంతం
30 ఖమ్మం 1957 మార్చి 17-19 డా. ఎం.వి.కృష్ణారావు
31 విజయవాడ 1966 ఫిబ్రవరి 6-8 కల్లూరు సుబ్బారావు
32 నెల్లూరు 1967 డిసెంబర్ 23-25 డా. దుర్గాబాయి దేశ్‌ముఖ్
33 తిరుపతి 1969 జనవరి 27-29 ఎం.అనంతశయనం అయ్యంగర్
34 వరంగల్ 1981 మార్చి 20-22 టి.హయగ్రీవాచారి
35 కొవ్వూరు, ప.గోదావరి 1986 ఏప్రిల్ 26-28 కోదాటి నారాయణరావు
36 విజయవాడ 1991 జనవరి 11,12 వావిలాల గోపాల కృష్ణయ్య
37 అనంతపురం 1995 మే 19-21 డా. పి.ఎస్.జి .కుమార్
38 గుంటూరు 2009 జనవరి 10,11 ప్రొఫెసర్ వి.విశ్వ మోహన్
39 హైదరాబాద్ 2010 జూలై 9-11 ప్రొఫెసర్ ఎల్.ఎస్.రామయ్య
40 కుప్పం, చిత్తూరు 2012 ఫిబ్రవరి 24-26 ప్రొఫెసర్ బి.రమేష్‌బాబు
41 కుప్పం, చిత్తూరు 2019 మార్చి 8,9 ప్రొఫెసర్. ఏ .ఏ .ఎన్. రాజు

జాతీయ సదస్సులు

[మార్చు]
  1. 41వ అఖిల భారత గ్రంథాలయ సదస్సు (ఆల్ ఇండియా లైబ్రరీ కాన్ఫరెన్స్), జనవరి 7-10, 1996. ఇతివృత్తం::గ్రంథాలయ వృత్తిలో (లైబ్రేరియన్‌షిప్‌)లో మానవ సంబంధాలు
  2. భారతదేశంలో గ్రంథాలయ సేవలను పునఃప్రారంభించడంపై జాతీయ సదస్సు. ఆగస్ట్ 18-2-, 2007:  విజయవాడ
  3. జ్ఞాన సమాజం (నాలెడ్జ్ సొసైటీ)లో సమాచార అక్షరాస్యతను ప్రోత్సహించడంలో గ్రంథాలయ సంఘాల పాత్రపై జాతీయ సమావేశం. ఏప్రిల్ 10-12, 2014. విజయవాడ

విజ్ఞాన్  విశ్వవిద్యాలయం సహకారంతో

[మార్చు]
  1. సాంకేతిక గ్రంథాలయాలలో (టెక్నికల్ లైబ్రరీలలో) ఇటీవలి ఆవిష్కరణలు, అభివృద్ధి, సవాళ్ల పై జాతీయ సమావేశం అక్టోబర్ 26-27, 2013 : వడ్లముడి,  గుంటూరు జిల్లా .
  2. అంతర్జాతీయ ఇంటర్ డిసిప్లినరీ కాన్ఫరెన్స్ ఆఫ్ లాంగ్వేజ్, లిటరేచర్, కల్చరల్ స్టడీస్ &; నాలెడ్జ్ రిసోర్సెస్. ఫిబ్రవరి 5-6, 2015 : వడ్లముడి,  గుంటూరు  జిల్లా

ఇతర లంకెలు

[మార్చు]
  1. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం

మూలాలు

[మార్చు]
  1. "Library Conferences". Andhra Pradesh Library Association. Retrieved 9 August 2024.
  2. సూరి వేంకటనరసింహం. "Wikisource link to ఆంధ్ర గ్రంథాలయోద్యమము". Wikisource link to గ్రంథాలయ సర్వస్వము. 1. బెజవాడ: ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం. వికీసోర్స్.  Wikisource link [scan]
  3. వెంకటరమణయ్య, అయ్యంకి, ed. (1916). "ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధుల తృతీయ మహాసభ - నెల్లూరు" (PDF). గ్రంథాలయ సర్వస్వము. 1 (4). బెజవాడ: ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం: 361–363. Retrieved 11 August 2024 – via Wikimedia Commons.