తెలుగు లఘుచిత్రాల జాబితా
Appearance
40 నిమిషాలు అంతకన్నా తక్కువ నిడివిగల చిత్రాలను లఘుచలనచిత్రం (Short film) అని నిర్వచిస్తారు. చాలా లఘు చిత్రాల పొడవు 30 నిముషాల లోపు ఉంటుంది. షార్ట్ ఫిల్మ్‌లు దాదాపుగా ఫిల్మ్ ఫెస్టివల్స్, ఆన్‌లైన్ స్ట్రీమింగ్ వెబ్ సైట్లు లేదా డాక్యుమెంటరీ టెలివిజన్ ప్రోగ్రామ్‌లలో చూపించబడతాయి. చాలా మంచి లఘు చిత్రాలలో చాలా తక్కువ ప్రధాన పాత్రలు, రోజువారీ జీవితానికి దగ్గరగా ఉన్న పరిస్థితులు ఉంటాయి[1].
తెలుగులో తీయబడిన కొన్ని లఘుచిత్రాల జాబితా:
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | నటీనటులు | దర్శకుడు | నిర్మాత |
---|---|---|---|---|
2016 | ముద్దపప్పు ఆవకాయ్[2] | నీహారిక కొణిదెల | నీహారిక కొణిదెల | |
2016 | శ్వాస | యర్రమిల్లి సూర్యనారాయణమూర్తి | యర్రమిల్లి సూర్యనారాయణమూర్తి | |
మాఆవిడ మంగారం | శాంతకుమారి. జి | శాంతకుమారి. జి | ||
అవతలివైపు,The otherside | భూపాల్ రెడ్డి | |||
ఎంతెంత దూరం | భూపాల్ రెడ్డి | |||
వాలి వధ - రామ కథ | ఆర్యవర్ధన్‌రాజ్ | |||
2017 | ఇదే నా దేశం | రాళ్ళపల్లి | వెంకటేష్. యూ | ఆర్యవర్ధన్‌రాజ్ |
మూలాలు
[మార్చు]- ↑ "స్పష్టమైన పొడవు తేడాలతో పాటు, షార్ట్ ఫిల్మ్, ఫీచర్-లెంగ్త్ ఫిల్మ్ రాయడం మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటి?". presmarymethuen.org. Retrieved 2020-09-24.[permanent dead link]
- ↑ "Top 10 Web Series In Telugu | Latest Articles". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2020-09-24.