తేజోగుణము
స్వరూపం
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
గొప్పవ్యక్తులు; తేజోగుణము అనునది ఒక మనిషి స్వభావాన్ని తెలుపును. ఈ గుణము ఉన్న వ్యక్తులు తాము చేయు పనిని ఆలోచించి సరైన విధానం చేస్తారు. ఉదాహరణకు పురాణ చరిత్రలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వారి తేజోగుణము వలన చాలా గొప్ప వ్యక్తిత్వము కలిగిన వారు అయ్యారు. తేజోగుణము కలిగిన వ్యక్తులు చాలా తేజస్సు కలిగి ఉంటారు. వారి ఆలోచనలు చాలా గొప్పగా ఉండును. ప్రతి పనిని ఆచితూచి చాలా తెలివిగా చేయుదురు. ఆ పని ఎంత కష్టముగా ఉన్నను దానిని విడువక విజయము సాధిస్తారు. వీరు మనోధైర్యము కలిగి ఉంటారు. అందువలననే వారికి విజయము చేకూరుతంది. వీరు మార్గదర్శకులుగా ఉంటారు.
మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద వారి తేజోగుణము వలన చాలా గొప్పవ్యక్తులుగా అయ్యారు.
తేజోగుణముకు వ్యతిరేకములు రజోగుణము, తమోగుణము.
- రజోగుణము అనిన దూకుడుతనము అని అర్థము. వీరు తమ తొందర పాటుతో విజయానికి దూరము అవుతారు.
ఉదాహరణ: భీముడు బలం ఉన్నా ఆలోచన వుండదు.
- తమోగుణము అంటే ఏ పనికీ వీరు పూనుకోరు. తమ: అనిన చీకటి అని అర్థము. వీరు అన్ని విషయాలకీ కృంగిపోతూ వుంటారు.