తొక్కు
తొక్కు [ tokku ] or త్రొక్కు tokku. తెలుగు v. n. & a. To step, tread, or perform a dance, అణగదొక్కుట (A. ii. 104.) to pound, stamp, trample on, crush, macerate. పొరుగిల్లు తొక్కక not entering your neighbour's house. పొలిమేరతొక్కు to lay down or define a boundary line by treading on it. కొమ్మతొక్కు to lay down suckers or branches from a tree. తొక్కిచూచు to go and examine in person: to inspect personally. దిగదొక్కు to blink or put out of view, to suppress. తొక్కు. n. Paste, pickle. తొక్కించు or త్రొక్కించు tok-kinṭsu. v. a. To cause to tread, &c. నాట్యము తొక్కించినారు they made him dance. చింతకాయలు తొక్కించిరి they had the tamarind pounded.
తొక్కు or తొక్కుడు tokkudu. n. Treading, grinding, dancing, capering, ఇరుకాటము, సమ్మర్ధము, రాపిడి, రారాపు. R. i. 46. Plu: త్రొక్కుళ్లు. P. iii. 76. adj Threshed, pounded తొక్కిన.
తొక్కుడు కమ్మి tokkuḍu-kammi. n. A threshold. దొడ్డి తొక్కుకొని పోయినది it broke out of the fold.
తొక్కు పలుకులు lisping words. బిడ్డలు వచ్చీరాక ఆడే మాటలు.
తొక్కుడు బిళ్లలు tokkuḍu-biḷḷalu. n. A certain game. తొక్కులాడు tokku-l-āḍu. v. n. To grieve, to be in trouble. తొక్కులాడుచు నడుచుట to trudge on, plod, to get on with difficulty.
తొక్కిసలాట లేదా తోపులాట (stampede) మందలుగా తిరిగే జంతువులలో (మనుషులలో కూడా) ఒకవిధమైన స్పందన మూలంగా అన్ని జంతువులూ ఒకేసారిగా నిర్ధిష్టమైన లక్ష్యం లేకుండా పరుగులెత్తడం.