అక్షాంశ రేఖాంశాలు: 16°11′48″N 80°31′30″E / 16.1967°N 80.525°E / 16.1967; 80.525

తోట్లపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తోట్లపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
తోట్లపాలెం is located in Andhra Pradesh
తోట్లపాలెం
తోట్లపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°11′48″N 80°31′30″E / 16.1967°N 80.525°E / 16.1967; 80.525
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం చేబ్రోలు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ తిరువీధుల పరమేసు
పిన్ కోడ్ 522 212
ఎస్.టి.డి కోడ్ 08644

తోట్లపాలెం గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామంలో మౌలిక వసతులు

[మార్చు]

ప్రాధమిక ఆరోగ్య ఉపకేంద్రం.

[మార్చు]

గ్రామ పంచాయతీ

[మార్చు]
  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో తిరువీధుల పరమేసు, సర్పంచిగా ఎన్నికైనాడు.ఉప సర్పంచిగా ఎలీశమ్మ ఎన్నికైంది.
  2. ఈ గ్రామములో 73 మరుగుదొడ్లు నిర్మించవలసియుండగా, మొత్తం 73 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసికొని, గ్రామస్థులు, తమ గ్రామాన్ని 100% నిర్మాణాలు పూర్తిచేసికొన్న గ్రామంగా చేసికొని, పలువురికి ఆదర్శంగా నిలిచారు.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)