తౌబా తేరా జల్వా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తౌబా తేరా జల్వా
దర్శకత్వంఆకాశాదిత్య లామా
రచనఆకాశాదిత్య లామా
నిర్మాత
  • నరేష్ బన్సాల్
  • మదన్‌లాల్
తారాగణం
ఛాయాగ్రహణంషకీల్ ఖాన్
కూర్పుసంజయ్ సంక్లా
సంగీతంవిక్రమ్ మాంట్రోస్
నిర్మాణ
సంస్థలు
  • శ్రీరామ్ ప్రొడక్షన్స్
  • విక్టోరియస్ ఎంటర్‌ప్రైజెస్
విడుదల తేదీ
5 జనవరి 2024 (2024-01-05)
సినిమా నిడివి
130 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

తౌబా తేరా జల్వా 2024లో హిందీలో విడుదలైన రొమాంటిక్ కామెడీ సినిమా. శ్రీరామ్ ప్రొడక్షన్స్, విక్టోరియస్ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై నరేష్ బన్సాల్, మదన్‌లాల్ ఖురానా నిర్మించిన ఈ సినిమాకు ఆకాశాదిత్య లామా దర్శకత్వం వహించాడు. జతిన్ ఖురానా, అమీషా పటేల్[1], ఏంజెలా క్రిస్లింజ్కి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 2024 జనవరి 05న విడుదల చేశారు.[2]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (23 January 2020). "Ameesha Patel is a femme fatale in her new film". Archived from the original on 12 January 2024. Retrieved 12 January 2024.
  2. Hindustan Times (27 December 2023). "Ameesha Patel, Jatin Khurana, Angela starrer 'Tauba Tera Jalwa' new poster, release date out" (in ఇంగ్లీష్). Archived from the original on 12 January 2024. Retrieved 12 January 2024.
  3. Hindustan Times (12 December 2023). "Jatin Khurana: Film release a bigger task than bagging one and making it" (in ఇంగ్లీష్). Archived from the original on 12 January 2024. Retrieved 12 January 2024.
  4. The Hans India (18 January 2020). "Ameesha Patel learning Ghaziabadi dialect" (in ఇంగ్లీష్). Archived from the original on 12 January 2024. Retrieved 12 January 2024.

బయటి లింకులు

[మార్చు]