థామస్ యంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
థామస్ యంగ్
దస్త్రం:File:Thomas Young by Briggs cropped.jpg
Portrait by Henry Perronet Briggs, 1822
జననం(1773-06-13)1773 జూన్ 13
మిల్వర్టన్, సోమర్‌సెట్, ఇంగ్లండ్
మరణం1829 మే 10(1829-05-10) (వయసు 55)
లండన్, ఇంగ్లండ్
రంగములుభౌతిక శాస్త్రం, శరీరధర్మ శాస్త్రం, ఈజిప్టాలజీ
చదువుకున్న సంస్థలుయూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ మెడికల్ స్కూల్
యూనివర్శిటీ ఆఫ్ గొట్టింజెన్
ఇమ్మాన్యుయేల్ కాలేజ్, కేంబ్రిడ్జి
ప్రసిద్ధికాంతి తరంగ సిద్ధాంతం
Double-slit experiment
Astigmatism
Young–Dupré equation
Young–Helmholtz theory
Young–Laplace equation
Young temperament
Young's Modulus
Young's rule
ప్రభావితులువిలియం హెర్షెల్, జేమ్స్ క్లెర్క్ మాక్స్‌వెల్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, అగస్టీన్ జీన్ ఫ్రెస్నెల్
సంతకం

థామస్ యంగ్ (1773 జూన్ 13 - 1829 మే 10) ఒక ఆంగ్లేయ శాస్త్రవేత్త. ఈయన దృశ్య శాస్త్రం, కాంతి, సాలిడ్ మెకానిక్స్, శక్తి, భాషలు లాంటి అనేక రంగాల్లో కృషి చేశాడు. అతి పురాతమైన రోసెట్టా స్టోన్ మీద ఉన్న ఈజిప్టు లిపిని అర్థం చేసుకున్నాడు.

జీవితం

[మార్చు]

ఈయన ఇంగ్లండులోని మిల్వర్టన్, సోమర్‌సెట్ లో 1773 లో ఒక క్వేకర్ (మత విశ్వాసాలను బలంగా విశ్వసించే) కుటుంబంలో పెద్ద కొడుకుగా జన్మించాడు.[1] 17 సంవత్సరాల వయసులో గ్రీకు, లాటిన్ భాషలు నేర్చుకున్నాడు.[2] తర్వాత లండన్ లో వైద్య శాస్త్రం అభ్యసించడానికి వెళ్ళాడు. తర్వాత జర్మనీలోని గొట్టింజెన్ విశ్వవిద్యాలయానికి వెళ్ళి 1796 లో డాక్టర్ పట్టా సంపాదించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Thomas Young". School of Mathematics and Statistics University of St Andrews, Scotland. Retrieved 30 August 2017.
  2. Singh, Simon (2000). The Code Book: The Science of Secrecy from Ancient Egypt to Quantum Cryptography. Anchor. ISBN 978-0-385-49532-5.
  3. "Thomas Young (1773–1829)". Andrew Gasson. Archived from the original on 31 ఆగస్టు 2017. Retrieved 30 August 2017. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)