జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్
స్వరూపం
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ | |
---|---|
![]() జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ | |
జననం | 13 జూన్ , 1831 ఎడింబరో , స్కాట్‌లాండ్ |
మరణం | 5 నవంబరు , 1879 కేంబ్రిడ్జి , ఇంగ్లాండ్ |
నివాసం | స్కాట్‌లాండ్ |
జాతీయత | స్కాటిష్ |
రంగములు | గణితం, భౌతికశాస్త్రం |
చదువుకున్న సంస్థలు | కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం |
ప్రసిద్ధి | మాక్స్‌వెల్ సమీకరణాలు , మాక్స్‌వెల్ డిస్ట్రిబ్యూషన్ |
ముఖ్యమైన పురస్కారాలు | రుమ్‌ఫోర్డ్ మెడల్ , అడామ్ బహుమతి |
జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ (13 జూన్, 1831 – 5 నవంబర్, 1879) స్కాట్లాండ్లో జన్మించిన ఒక భౌతిక/గణిత శాస్త్రజ్ఞుడు. అతని విశేషమైన కృషి వల్ల మాక్స్‌వెల్ సమీకరణాలు ఉత్పత్తి అయినాయి. మొదటి సారి మాక్స్‌వెల్ విద్యుత్తు ను, అయస్కాంతత్వాన్ని ఏకీకరించే సూత్రాలను ప్రతిపాదించాడు. మాక్స్‌వెల్ - బోల్ట్ జ్మెన్ డిస్ట్రిబ్యూషన్, వాయువులలో గతి శక్తిని వర్ణించడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండింటి ఫలితముగా నవీన భౌతిక శాస్త్రమునకు ద్వారములు తెరుచుకుని క్వాంటం యాంత్రిక శాస్త్రం, ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతము (స్పెషల్ రెలేటివిటి) వంటి చారిత్రాత్మకమైన ఆవిష్కరణలకు పునాదులు పడ్డాయి. 1861 లో మొదటి సారి కలర్ ఫొటోగ్రాఫ్ తీసిన ఖ్యాతి కూడా అతనికే దక్కింది.
మూలాలు
[మార్చు]వర్గాలు:
- విస్తరించవలసిన వ్యాసాలు
- ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు
- ప్రపంచ ప్రసిద్ధులు
- శాస్త్రవేత్తలు
- AC with 18 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- Wikipedia articles with RKDartists identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- Wikipedia articles with PIC identifiers
- భౌతిక శాస్త్రవేత్తలు
- గణిత శాస్త్రవేత్తలు