బెంజమిన్ ఫ్రాంక్లిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెంజమిన్ ఫ్రాంక్లిన్
బెంజమిన్ ఫ్రాంక్లిన్


పదవీ కాలము
October 18, 1785 – December 1, 1788
ముందు John Dickinson
తరువాత Thomas Mifflin

పదవీ కాలము
1765 – 1765
ముందు Isaac Norris
తరువాత Isaac Norris

పదవీ కాలము
1778 – 1785
నియమించిన వారు Congress of the Confederation
ముందు New office
తరువాత Thomas Jefferson

పదవీ కాలము
1782 – 1783
నియమించిన వారు Congress of the Confederation
ముందు New office
తరువాత Jonathan Russell

పదవీ కాలము
1775 – 1776
నియమించిన వారు Continental Congress
ముందు New office
తరువాత Richard Bache

వ్యక్తిగత వివరాలు

జననం (1706-01-17)1706 జనవరి 17
Boston, Massachusetts Bay
మరణం 1790 ఏప్రిల్ 17(1790-04-17) (వయస్సు 84)
Philadelphia, Pennsylvania
జాతీయత American
రాజకీయ పార్టీ None
జీవిత భాగస్వామి Deborah Read
సంతానం William Franklin
Francis Folger Franklin
Sarah Franklin Bache
వృత్తి Scientist
Writer
Politician
సంతకం బెంజమిన్ ఫ్రాంక్లిన్'s signature

బెంజమిన్ ఫ్రాంక్లిన్ (జనవరి 17, 1706 - ఏప్రిల్ 17, 1790) అమెరికా విప్లవంలో పాల్గొని అమెరికా దేశాన్ని, రాజ్యాంగాన్ని స్థాపించిన విప్లవకారుల్లో ఒకరు. ఈయన బహుకళాప్రావీణ్యుడు, ఈయన ఓ గొప్ప రచయిత, చిత్రకారుడు, రాజకీయ నాయకుడు, శాస్త్రవేత్త, మేధావి. ఈయన కనిపెట్టిన వాటిలో "ఛత్వారపు కళ్ళద్దాలు", "ఓడొమీటర్ (ప్రయాణించిన దూరాన్ని సూచించేది)" మొదలగునవి చాలనే ఉన్నాయి. ప్రాంక్లిన్ "మొదటి అమెరికన్" అనే బిరుదుని కూడా పొందాడు.

పిడుగులు పడి ఎన్నో విలువైన కట్టడాలు కూలిపోతూ ఉండేవి. ఈ పిడుగుల బారి నుండి కట్టడాలను కాపాడటం కోసం "లైట్నింగ్ కండక్టర్" లను తొలిసారిగా రూపొందించాడు. ఫ్రాంక్లిన్ 1752లో మొదలైన ఈ కడక్టర్ లను "ఫ్రాంక్లిన్ రాడ్" లు అని కూడా పిలుస్తారు.

జీవిత విశేషాలు[మార్చు]

సబ్బులు, కొవ్వొత్తులు అమ్ముకుని బతికేవారి కొడుకు బెంజమిన్ ఫ్రాంక్లిన్ 16 మంది సంతానంలో పదవవాడు. అలాంటి అతను "లైట్నింగ్ కండక్టర్" కనుక్కోవడం మూలాన ప్రపంచంలో గుర్తింపు పొందాడు. ఈతని పరిశోధనలు ఈ కండక్టర్ ల వరకే పరిమితం కాలేదు. సముద్రం మీద కూడాఅ ఎన్నో రకాల పరిశోధనలు చేసాడు. సముద్రంలో చమురు వేస్తే దాని అలజడి తగ్గుతుందని అతను తెలిపాడు. అతను రూపొందించిన స్టౌవ్ లు , బై ఫోకల్ కంటి అద్దాలు ఇప్పటికీ వాడబడుతూ ఉన్నాయి. ఆమ్లీకృతంగా ఉన్న భూములలో సున్నం కలిపి తటస్థం చేయవచ్చని అతను సూచించాడు. గాలి, వెలుతురు లెని చొట్ల అంటువ్యాధులు త్వరగా ప్రబలుతాయని కూడా అతను హెచ్చరించాడు.

అతనికి జీవిత కాలంలో ఎన్నో గౌరవ పురస్కారాలు జరిగాయి. రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ లో అతను సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు. అమెరికా స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన వారిలో ఇతను కూడా ఒకడు. 1766 జూలై 4న స్వాతంత్ర్య ప్రకటన చేస్తూ సంతకాలు చేసిన వారిలో ఫ్రాంక్లిన్ కూడా ఉన్నాడు. 1777 లో రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు ఇతను కూడా ఎంతగానో సహకరించాడు.

శాస్త్రవేత్తగా, రాజకీయవేత్తగా పరిణితి చెందిన అతను 1770 ఏప్రిల్ 17న మరణించాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]