థామ్సిన్ న్యూటన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
థామ్సిన్ న్యూటన్
2017–18 ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ సీజన్ లో పెర్త్ స్కార్చర్స్ కోసం బ్యాటింగ్ చేస్తున్న న్యూటన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
థామ్సిన్ మిచెల్ మౌపియా న్యూటన్
పుట్టిన తేదీ (1995-06-03) 1995 జూన్ 3 (వయసు 28)
పరాపరము, వెల్లింగ్టన్ ప్రాంతం, న్యూజీలాండ్
మారుపేరుటిం టాం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 134)2016 20 February - Australia తో
చివరి వన్‌డే2017 5 November - Pakistan తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.99
తొలి T20I (క్యాప్ 48)2015 15 November - Sri Lanka తో
చివరి T20I2021 9 September - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2011/12–2013/14Wellington
2014/15–2017/18Canterbury
2017/18Perth Scorchers
2018/19–presentWellington
కెరీర్ గణాంకాలు
పోటీ WODI WT20I
మ్యాచ్‌లు 10 15
చేసిన పరుగులు 57 22
బ్యాటింగు సగటు 9.50 5.50
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 19* 14
వేసిన బంతులు 384 138
వికెట్లు 11 9
బౌలింగు సగటు 25.00 14.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/31 3/9
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 8/–
మూలం: Cricinfo, 7 November 2022

థామ్సిన్ మిచెల్ మౌపియా న్యూటన్ (జననం 1995, జూన్ 3) న్యూజీలాండ్ క్రికెటర్, రగ్బీ యూనియన్ ప్లేయర్.[1]

క్రికెట్ రంగం[మార్చు]

వెల్లింగ్టన్ తోపాటు జాతీయ జట్టు వైట్ ఫెర్న్స్ కోసం క్రికెట్ ఆడుతుంది. వెల్లింగ్టన్ ప్రైడ్ కొరకు రగ్బీ ఆడుతుంది.[2] కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి మీడియం పేస్ బౌలర్ గా రాణించింది.[3][4] 2021 మే లో, న్యూటన్ 2021–22 సీజన్‌కు ముందు న్యూజీలాండ్ క్రికెట్ నుండి మొదటి సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పొందింది.[5]

మూలాలు[మార్చు]

  1. "Thamsyn Newton Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-29.
  2. "Thamsyn Newton". ESPN Cricinfo. Retrieved 30 April 2016.
  3. Liz Perry returns to New Zealand Women squads
  4. Newton 3–9 seals Sri Lanka whitewash
  5. "Halliday, Mackay, McFadyne earn maiden NZC contracts for 2021–22 season". Women's CricZone. Retrieved 25 May 2021.

బాహ్య లింకులు[మార్చు]