Jump to content

దంత క్షయం

వికీపీడియా నుండి
దంత క్షయం
ఇతర పేర్లుపిప్పి పన్ను, పళ్ళు పుచ్చడం
పన్ను చెడిపోవుట
ఉచ్చారణ
ప్రత్యేకతదంత వైద్యం
లక్షణాలునొప్పి, పన్ను ఊడటం, తినడంలో ఇబ్బంది[1][2]
సంక్లిష్టతలుపంటి చుట్టూ వాపు, పళ్ళు ఊడటం, ఇన్ఫెక్షన్ లేదా చీము పట్టడం[1][3]
కాల వ్యవధిదీర్ఘకాలికం
కారణాలుపంటిలో ఇరుకున్న ఆహారం నుంచి పుట్టిన బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఆమ్లాలు[4]
ప్రమాద కారకములుచక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారం, డయాబెటీస్ మెల్లిటస్, Sjögren syndrome, ఎంగిలిని తక్కువ చేయడానికి వాడే మందులు[4]
నివారణతక్కువ చక్కెరలు కలిగిన ఆహారం, సరైన విధానంలో బ్రష్ చేసుకోవడం, ఫ్లోరైడ్, ఫ్లాసింగ్[2][5]
ఔషధంపారాసిటమాల్ (అసిటామినోఫెన్), ఇబుప్రొఫెన్[6]
తరుచుదనము360 కోట్ల మంది (2016 నాటికి)[7]

దంత క్షయం అనేది బాక్టీరియా ఉత్పత్తి చేసే ఆమ్లాల వల్ల పన్ను పాడైపోవడం.[6] దీన్నే పిప్పి పన్ను లేదా పన్ను పుచ్చడం అని కూడా అంటారు. పిప్పి పన్ను పసుపు రంగు నుంచి నల్ల రంగు వరకు వివిధ రంగుల్లో ఉండవచ్చు.[1] పన్ను నొప్పి, తినడంలో ఇబ్బంది దీని ప్రధాన లక్షణాలు. ఇది కొంచెం ముదిరితే పన్ను చుట్టూ ఉన్న కణజాలం ఉబ్బడం, పన్ను రాలిపోవడం, లేదా చీము పట్టడం లాంటివి కూడా జరగవచ్చు. మూలకణ చికిత్స ద్వారా పుచ్చిన పన్ను పునరుత్పత్తి చేయడం మీద పరిశోధనలు సాగుతున్నాయి. ప్రస్తుతం దంత క్షయ లక్షణాలను బట్టి చికిత్స చేస్తున్నారు.

2016 నాటికి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 360 కోట్ల మంది (ప్రపంచ జనాభాలో సుమారు 40%) తమ శాశ్వత దంతాలలో క్షయాన్ని ఎదుర్కొంటున్నారు.[7]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Laudenbach, JM; Simon, Z (November 2014). "Common Dental and Periodontal Diseases: Evaluation and Management". The Medical Clinics of North America. 98 (6): 1239–1260. doi:10.1016/j.mcna.2014.08.002. PMID 25443675.
  2. 2.0 2.1 "Oral health Fact sheet N°318". World Health Organization. April 2012. Archived from the original on 8 December 2014. Retrieved 10 December 2014.
  3. Taber's cyclopedic medical dictionary (Ed. 22, illustrated in full color ed.). Philadelphia: F.A. Davis Co. 2013. p. 401. ISBN 978-0-8036-3909-6. Archived from the original on 2015-07-13.
  4. 4.0 4.1 SECTION ON ORAL, HEALTH; SECTION ON ORAL, HEALTH (December 2014). "Maintaining and improving the oral health of young children". Pediatrics. 134 (6): 1224–9. doi:10.1542/peds.2014-2984. PMID 25422016. S2CID 32580232.
  5. de Oliveira, KMH; Nemezio, MA; Romualdo, PC; da Silva, RAB; de Paula E Silva, FWG; Küchler, EC (2017). "Dental Flossing and Proximal Caries in the Primary Dentition: A Systematic Review". Oral Health & Preventive Dentistry. 15 (5): 427–434. doi:10.3290/j.ohpd.a38780. PMID 28785751.
  6. 6.0 6.1 Silk, H (March 2014). "Diseases of the mouth". Primary Care: Clinics in Office Practice. 41 (1): 75–90. doi:10.1016/j.pop.2013.10.011. PMID 24439882. S2CID 9127595.
  7. 7.0 7.1 "Oral health" (in ఇంగ్లీష్). World Health Organization. Archived from the original on 2019-10-17. Retrieved 2019-09-14.
"https://te.wikipedia.org/w/index.php?title=దంత_క్షయం&oldid=4360132" నుండి వెలికితీశారు