దంత వైద్యం
Appearance
వృత్తి | |
---|---|
పేర్లు |
|
వృత్తి రకం | వృత్తి |
కార్యాచరణ రంగములు | హెల్త్ కేర్, శరీర నిర్మాణం, ఫిజియాలజీ, పాథాలజీ, మెడిసిన్, ఫార్మకాలజీ, శస్త్ర చికిత్స |
వివరణ | |
సామర్ధ్యాలు |
|
విద్యార్హత | డెంటల్ డిగ్రీ |
ఉపాధి రంగములు |
|
సంబంధిత ఉద్యోగాలు |
దంత వైద్యం పళ్ళకు, చిగుళ్ళకూ, నోటికి సంబంధించిన వైద్యశాస్త్ర విభాగం. ఈ వైద్యాన్ని అవలంభించే వారిని దంతవైద్యులు (డెంటిస్ట్) అని పిలుస్తారు. వీరు నోటిలో వచ్చే రకరకాల వ్యాధులను, ముఖ్యంగా పళ్ళకు సంబంధించిన వ్యాధులను అధ్యయనం చేయడం, నివారించడం, చికిత్స చేయడం చేస్తారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ Neil Costley; Jo Fawcett (November 2010). General Dental Council Patient and Public Attitudes to Standards for Dental Professionals, Ethical Guidance and Use of the Term Doctor (PDF) (Report). General Dental Council/George Street Research. Archived from the original (PDF) on 4 March 2016. Retrieved 11 January 2017.
- ↑ "Glossary of Dental Clinical and Administrative Terms". American Dental Association. Archived from the original on 6 March 2016. Retrieved 1 February 2014.