Jump to content

దగ్గుమాటి పద్మాకర్

వికీపీడియా నుండి
దగ్గుమాటి పద్మాకర్
జననంనెల్లూరు
వృత్తికథా రచయిత

దగ్గుమాటి పద్మాకర్, నెల్లూరు వాస్తవ్యులు.ఇతను 'ఈస్తటిక్‌ స్పేస్‌' అనే కథా సంపుటి ద్వారా ఎంతో పాపులర్ అయ్యారు . విరసంలో దాదాపు ఒక దశాబ్దం పాటు ఉన్న పద్మాకర్, స్త్రీ దళిత ఉద్యమాల నేపథ్యంలో రచనలు చేశారు. ప్రజాశక్తి పత్రికలో ప్రచురితమైన వ్యాసంలో దగ్గుమాటి పద్మాకర్ రాసిన 'ఈస్తటిక్‌ స్పేస్‌' గురించి సుంకర గోపాలయ్య పేర్కొంటూ ఈ కథల్లోని పాత్రలు ఓటి కుండలు కాదని.. గుండె ఆవంలో కాలిన నిండు కుండలని తెలిపారు.

కథలు

[మార్చు]
  • యూటర్న్
  • ఒక భార్య - ఒక భర్త
  • S/o అమ్మ
  • ఇనుప తెర
  • లక్ష రూపాయల కథ
  • పతనం కాని మనిషి
  • పరిధులు - ప్రమేయాలు
  • సెవెన్త్ సెన్స్
  • ఈస్తటిక్ స్పేస్
  • ఒక దుఖంరాని సాయంత్రం
  • ఒయాసిస్
  • ప్రవహించే పాట
  • పున్నమ్మ ఇద్దరు తండ్రులు
  • తప్పిపోయిన గది
  • ఆంగతకుడి అభిమానం
  • మిథ్య ఎగ్జిబిషన్

మూలాలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]