దర్శన్ జరివాలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దర్శన్ జరివాలా
జననం (1958-09-29) 1958 సెప్టెంబరు 29 (వయసు 66)
వృత్తినటుడు
జీవిత భాగస్వామి
(m. 1980⁠–⁠2003)
[1]
పిల్లలు1, ఖుషాలి జరీవాలా

దర్శన్ జరివాలా (జననం 1958 సెప్టెంబరు 19) భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్, రంగస్థల నటుడు. ఆయన గాంధీ, మై ఫాదర్ సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.

వివాహం

[మార్చు]

దర్శన్ జరివాలా 1982లో నటి అపారా మెహతాను వివాహం చేసుకున్నాడు, వారికీ ఒక కుమార్తె ఉంది. వారిద్దరూ వ్యక్తిగత విభేదాల కారణంగా 2003 నుంచి విడివిడిగా జీవిస్తున్నారు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2001 స్టైల్ ప్రిన్సిపాల్ సర్దేశాయి
పాగల్పన్ మల్పాని
2003 ఎస్క్యూజ్ మీ సర్దేశాయి
2006 కంటిన్యూమ్ మామ పరీరా
2007 ఆప్ కా సురూర్ - ది రియల్ లవ్ స్టోరీ ఖురానా; న్యాయవాది రూబీ జేమ్స్ వ్యాపార భాగస్వామి
గాంధీ, మై ఫాదర్ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ
ఆజా నాచ్లే గురు మకరంద్
హనీమూన్ ట్రావెల్స్ ప్రై.లి. Ltd. రామ్ ప్రసాద్
గురు ఆనంద్ పటేకర్
2008 హల్లా బోల్ గణపత్ రావ్ గైక్వాడ్
సూపర్ స్టార్ ఎం.జి.సక్సేనా
2009 అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ శివశంకర్ శర్మ
లైఫ్ పార్టనర్ దర్శన్ మణిభాయ్ పటేల్
వాట్స్ యువర్ రాషీ ? దేవేంద్ర 'దేవు' పటేల్
రంగ్ రసియా చింతామణి మహారాజ్
2010 రక్త చరిత్ర ఎస్పీ కానూంగా
రాజనీతి రాంనాథ్ రాయ్
పయ్యా చారులత మేనమామ తమిళ సినిమా
2011 ఫాల్తు విరాణి
ఆరక్షన్ అనిరుధ్ చౌదరి
స్వరాజ్య.. మరాఠీ పాల్ పడ్తే పుధే ఎమ్మెల్యే కపాడియా మరాఠీ సినిమా
2012 అజబ్ గజబ్ లవ్ యశ్వర్ధన్ గ్రేవాల్
రౌడీ రాథోడ్ కమీషనర్
జోకర్ ముఖియా
చక్రధర్ ప్రిన్సిపాల్
కహానీ కల్నల్ ప్రతాప్ బాజ్‌పేయి
2013 ఫటా పోస్టర్ నిక్లా హీరో Jt కమీషనర్ ఆఫ్ పోలీస్
కమాండో కల్నల్ అఖిలేష్ సిన్హా
2014 హుంషకల్స్ సైరస్ పటేల్
ఎంట‌ర్‌టైన్‌మెంట్ అతిధి పాత్ర
బే యార్ జీతూభాయ్ భట్
మిలియన్ డాలర్ ఆర్మ్ వివేక్
2015 సెన్స్8 మనేంద్ర రసల్
లవ్ ఎక్స్చేంజి
2016 ఏక్ థా హీరో
క్యా కూల్ హై హమ్ 3
రొమాన్స్ కంప్లికేటెడ్ టికు మామాజీ
2017 వైస్రాయ్ హౌస్ గుప్తాజీ
స్వీటీ వెడ్స్ NRI
ముంబై-వారణాసి ఎక్స్‌ప్రెస్ కృష్ణకాంత్ ఝున్‌జున్‌వాలా
2018 ఆక్సిజన్ గుజరాతీ సినిమా
ఆకూరి ఎల్ [2][3][4][5] దారా ఇరానీ ZEE5 ఒరిజినల్స్‌లో వెబ్ సిరీస్
2021 రాధే హోం సెక్రటరీ

టెలివిజన్

[మార్చు]
  • నర్సింహ మెహతా
  • క్యా బాత్ హై (1997) - రామ్ దయాల్ మెహతా
  • చందన్ కా పల్నా రేషమ్ కి డోరీ - నిరంగ్ భీమా
  • కిత్నే కూల్ హై హమ్ (2002)
  • సాస్ బినా ససురల్ - చెడ్డీలాల్ ఆనందిలాల్ చతుర్వేది (2010–2012)
  • అదాలత్ - KD పాఠక్ తండ్రి (2012).
  • మన్ నా మాన్ మెయిన్ తేరా మెహమాన్ - శకుని (అతిథి పాత్ర)
  • ముహ్ బోలి షాదీ - అశోక్ తివారీ (2015)
  • ఏక్ థా రాజా ఏక్ తీ రాణి - గాయత్రి తండ్రి (2015).
  • బా బహూ ఔర్ బేబీ - డాక్టర్. అఖిలేష్ ఝా (2006–2007)
  • శాశ్వత రూమ్‌మేట్స్ (సీజన్ 2) (2016)
  • ది గుడ్ కర్మ హాస్పిటల్ - రామ్ నాయర్ (2017)
  • సర్గమ్ కి సాధే సతీ - చెదిలాల్ అవస్థి (2021)

మూలాలు

[మార్చు]
  1. BollywoodShaadis (27 July 2019). "Apara Mehta Of 'Jamai Raja Fame Married Bollywood Actor Darshan Jariwala Twice To Only Get Separated" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2022. Retrieved 22 July 2022.
  2. Raman, Sruthi Ganapathy. "ZEE5 comedy 'Akoori' shows what a dysfunctional family is really like, says director Harsh Dedhia". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-07-22.
  3. "Zoa Morani, Shadab Kamal, Adi Irani, Darshan Jariwala, Lillete Dubey and Tirthankar Poddar in ZEE5's Akoori". IWMBuzz (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-07-16. Retrieved 2019-07-22.
  4. "Zoa Morani, Shadab Kamal, Adi Irani, Darshan Jariwala, Lillete Dubey and Tirthankar Poddar in ZEE5's Akoori - IWMBUZZ". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2019-07-22.
  5. Baddhan, Raj (2018-08-10). "In Video: ZEE5 unveils trailer of new web-series 'Akoori'". BizAsia | Media, Entertainment, Showbiz, Events and Music (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2019-07-22.

బయటి లింకులు

[మార్చు]