Jump to content

దలీప్ సింగ్ పరిహార్

వికీపీడియా నుండి
దలీప్ సింగ్ పరిహార్
దలీప్ సింగ్ పరిహార్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 -
ముందు మహమ్మద్ షరీఫ్ నియాజ్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - 2018
నియోజకవర్గం భదర్వా

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు దేవి చంద్

దలీప్ సింగ్ పరిహార్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014,[1] 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో భదర్వా నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

దలీప్ సింగ్ పరిహార్ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో భదర్వా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేకేఎన్‌సీ అభ్యర్థి షేక్ మెహబూబ్ ఇక్బాల్‌పై 10130 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] దలీప్ సింగ్ కు 42128 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి షేక్ మెహబూబ్ ఇక్బాల్‌ కి 31998 ఓట్లు వచ్చాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. "Jammu and Kashmir Assembly election winners list" (in ఇంగ్లీష్). India Today. 23 December 2014. the original నుండి 9 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2025.
  2. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 9 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2024.
  3. "J&K Assembly Election Results 2024: Bhadarwah Constituency, BJP Candidate Daleep Singh Wins" (in ఇంగ్లీష్). TimelineDaily. 8 October 2024. the original నుండి 9 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2025.
  4. "J & K Election Results 2024- Bhaderwah". Election Commission of India. 8 October 2024. the original నుండి 9 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2025.