దస్త్రంపై చర్చ:10jayadev 158 08.png

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
10jayadev 158 08.png అనే పేరుగల ఈ బొమ్మను తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు బొమ్మ శీర్షికలో 2009 సంవత్సరం, 39 వ వారంలో ప్రదర్శించారు.
Wikipedia
Wikipedia


లైసెన్స్ సందిగ్ధం[మార్చు]

వాడుకరి:Vu3ktb గారికి జయదేవ్ గారు లైసెన్స్ వివరాన్ని తమ సందేశంలో పేర్కొనలేదు. ఆ వివరాలులేకపోతే మరియు దృష్టాంత లేపోతే సమచితవినియోగం క్రింద భావించడమే మెరుగు. మీరు జయదేవ్ గారిని సంప్రదించి లైసెన్స్ స్పష్టతను తెలుసుకొని ఆ వివరాలు తెలియచేయండి లేకపోతే దీనిని సమచితవినియోగానికి మార్చడంపై అభ్యంతరముంటే తెలియచేయండి. --అర్జున (చర్చ) 05:12, 23 అక్టోబర్ 2013 (UTC)

ఇది ఏ బొమ్మ! చాలారోజులు తరువాత ఇవ్వాళ వికీ లో లాగ్ ఇన్ అయ్యాను. ఆ ఫోటో ఏదో చెప్పండి. జయదేవ్ గారిని సంప్రదించె నేను ఆ బొమ్మను అప్లోడ్ చేశాను. ఈ కింద జయదేవ్ గారి మెయిల్ చిరునామా ఇస్తున్నాను. వారిని సంపరదించండి. jayadevcartoon@yahoo.co.in .. 2018-01-08T12:41:14‎ Vu3ktb

user:Vu3ktb గారి స్పందనకు ధన్యవాదాలు. GFDL లైసెన్సులో విడుదలకు సృష్టికర్త సంతకం చేసిన పత్రం తెచ్చుకొని, OTRS కు పంపించాలి. లేదా కార్టూనిస్టు నేరుగా కామన్స్ లో అప్లోడ్ చేయాలి. --అర్జున (చర్చ) 04:24, 14 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]