దస్త్రంపై చర్చ:City central library.JPG

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పేరు మరియు వాడుక[మార్చు]

వాడుకరి:Bhaskaranaidu గారు చేర్చిన బొమ్మ రాష్ట్ర కేంద్ర గ్రంధాలయం మరమ్మతులోవున్నప్పుడు తీసినట్టుంది. దీని పేరు మార్చితే ( ప్రతిపాదన State central library under renovation.jpg) బాగుంటుంది. అలాగే దీనిని సంబంధిత వ్యాసంలో వాడాలి. లేకపోతే తొలగించే అవకాశం వుంది. అందువలన రాష్ట్ర_కేంద్ర_గ్రంథాలయం లో విషయానికి సంబంధించి వివరణ లేక బొమ్మ శీర్షికతో చేర్చండి. --అర్జున (చర్చ) 23:42, 20 అక్టోబర్ 2013 (UTC)