దహాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దహాద్ 2023లో విడుదలైన క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్, రీమా కంగ్టి, ఖాసీం జగ్మగియా, అంగద్ దేవ్ సింగ్, సునీత రామ్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు రీమా కంగ్టి, రుచిక ఒబెరాయ్ దర్శకత్వం వహించారు. సోనాక్షి సిన్హా, గుల్షన్ దేవయ్య, సోహమ్ షా, విజయ్ వర్మ, మన్యు దోషి, సంఘమిత్ర సింఘా, సంఘ్మిత్ర సింఘా ప్రధాన పాత్రల్లో నటించగా టీజర్‌ను ఏప్రిల్ 26న విడుదల చేసి[1], వెబ్ సిరీస్ మే 12న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది.[2][3]

నటీనటులు

[మార్చు]
  • సోనాక్షి సిన్హా - ఎస్.ఐ అంజలీ భాటి/అంజలి మేఘవాల్‌
  • గుల్షన్ దేవయ్య - సి.ఐ దేవి లాల్ సింగ్‌
  • సోహమ్ షా - ఎస్.ఐ కైలాష్ పర్గీ
  • విజయ్ వర్మ - ఆనంద్ స్వర్ణాకర్
  • జోవా మొరానీ - వందనా స్వర్ణకర్‌
  • మిఖాయిల్ గాంధీ - హ్యారీ
  • జయతి భాటియా - దేవకీ భట్టి, అంజలి తల్లి
  • కవిరాజ్ లైక్ - జావేద్ లోహర్‌
  • మన్యు దోషి - శివ స్వర్ణకర్‌
  • యోగి సింఘా - మురళి
  • సంఘమిత్ర హితైషి - మిరియమ్‌
  • రాజీవ్ కుమార్ - ఎస్పీ
  • రత్నబలి భట్టాచార్జీ - రేణుకగా
  • నిర్మల్ చిరానియ - పాత్రికేయుడు
  • విజయ్ కుమార్ డోగ్రా -స్కూల్ ప్రిన్సిపాల్‌
  • అభిషేక్ భలేరావు - మ్హత్రే
  • వారిస్ అహ్మద్ జైదీ - అల్తాఫ్‌
  • రిటాషా రాథోడ్ - లత
  • వరద్ భట్నాగర్ - కాసిమ్‌

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్, రీమా కంగ్టి, ఖాసీం జగ్మగియా, అంగద్ దేవ్ సింగ్, సునీత రామ్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రీమా కంగ్టి, రుచిక ఒబెరాయ్
  • సంగీతం: గౌరవ్ రైనా, తారన మార్వాహ
  • సినిమాటోగ్రఫీ: తనయ్ సతం

మూలాలు

[మార్చు]
  1. Eenadu (26 April 2023). "ఆ హత్యల కథే.. 'దహాద్‌'.. టీజర్‌ చూశారా?". Archived from the original on 19 May 2023. Retrieved 19 May 2023.
  2. Hindustantimes Telugu (19 May 2023). "సోనాక్షి నటించిన తొలి వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే". Archived from the original on 19 May 2023. Retrieved 19 May 2023.
  3. Eenadu (25 December 2023). "మెప్పించిన వెబ్‌సిరీస్‌లు.. మీరేమైనా మిస్‌ అయ్యారా..?". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దహాద్&oldid=4285077" నుండి వెలికితీశారు