దాదా ఠాకూర్
Jump to navigation
Jump to search
దాదా ఠాకూర్ | |
---|---|
దర్శకత్వం | సుధీర్ ముఖర్జీ |
రచన | నళినీకాంత సర్కార్ (కథ) నృపేంద్రకృష్ణ చటోపాధ్యాయ (స్క్రీన్ ప్లే) |
నిర్మాత | శ్యామ్లాల్ జలన్ |
తారాగణం | ఛాబీ బిస్వాస్ బిస్వాజిత్ ఛటర్జీ ఛాయ దేవి |
ఛాయాగ్రహణం | బిభూతి చక్రవర్తి |
సంగీతం | హేమంత ముఖర్జీ |
విడుదల తేదీ | 1962 |
సినిమా నిడివి | 153 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ |
దాదా ఠాకూర్, 1962లో విడుదలైన బెంగాలీ సినిమా. కార్టూనిస్ట్ శరత్ చంద్ర పండిట్ (దాదా ఠాకూర్) జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు సుధీర్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఇందులో ఛాబీ బిస్వాస్, బిస్వాజిత్ ఛటర్జీ, ఛాయ దేవి ప్రధాన పాత్రలలో నటించారు.[1] 10వ జాతీయ చలనచిత్ర అవార్డులలో, ఈ సినిమా ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది.[2]
నటవర్గం
[మార్చు]- చాబీ బిస్వాస్ (దాదా ఠాకూర్)
- బిస్వాజిత్ ఛటర్జీ (దర్పనారాయణ)
- ఛాయాదేవి (దాదా ఠాకూర్ భార్య)
- తరుణ్ కుమార్ (నలిణి కాంత సర్కార్)
- సులత చౌదరి (లత)
- భాను బండియోపాధ్యాయ
- శ్యామ్ లాహా
- అమర్ ముల్సిక్
- జిబెన్ బసు
- నృపతి చటోపాధ్యాయ
- అజిత్ చటోపాధ్యాయ్
- ఆశా దేవి
ఇతర సాంకేతికవర్గం
[మార్చు]- ఆడియోగ్రఫీ - సత్యెన్ ఛటర్జీ
- చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్: మృణాల్ గుహతకుర్తా
- అసిస్టెంట్ డైరెక్టర్: రాబిన్ బండియోపాధ్యాయ్, సరిత్ బండియోపాధ్యాయ
- గీత రచయితలు: కాజీ నజ్రుల్ ఇస్లాం, శరత్‌చంద్ర పండిట్, గౌరిప్రసన్న మజుందార్
- గాయకులు: హేమంత ముఖర్జీ, ప్రతిమ బండియోపాధ్యాయ్, దేబబ్రాత బిస్వాస్
- సౌండ్ రికార్డింగ్: సత్యెన్ ఛటర్జీ, సచిన్ చక్రవర్తి, శ్యామ్‌సుందర్ ఘోష్
- అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్: తరుణ్ గుప్తా, సుఖేందు దాస్‌గుప్తా
- ఆర్ట్ డైరెక్టర్: సత్యెన్ రాయ్‌చౌదరి
- కాస్ట్యూమ్ డిజైన్: హర్ అలీ
- మేకప్: శక్తి సేన్
ఇతర వివరాలు
[మార్చు]నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా భద్రపరచబడింది, డిజిటలైజ్ చేయబడింది.[3]
అవార్డులు
[మార్చు]- ఉత్తమ చలన చిత్రానికి జాతీయ చలనచిత్ర పురస్కారం[2]
- బి.ఎఫ్.జె.ఏ. అవార్డులు (1962)
- ఉత్తమ భారతీయ చిత్రాలు
- ఉత్తమ ఆడియోగ్రఫీ - సత్యెన్ ఛటర్జీ[4]
మూలాలు
[మార్చు]- ↑ "Dada Thakur (1962)". Indiancine.ma. Retrieved 2021-06-14.
- ↑ 2.0 2.1 "10th National Film Awards: Catalogue" (PDF). Directorate of Film Festivals. Government of India. Archived from the original (PDF) on 12 June 2018. Retrieved 14 June 2018.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Digitized and Restored Films List" (PDF). nfai.gov.in. National Film Archive of India. Archived from the original (PDF) on 30 June 2018. Retrieved 14 June 2018.
- ↑ "Dadathakur (1962) Awards". gomolo.com. Archived from the original on 12 జూన్ 2018. Retrieved 14 June 2018.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)