దాలియా
స్వరూపం
| దాలియా | |
|---|---|
| Dahlia x hybrida | |
| Scientific classification | |
| Kingdom: | |
| (unranked): | |
| (unranked): | |
| (unranked): | |
| Order: | |
| Family: | |
| Subfamily: | |
| Tribe: | |
| Genus: | దాలియా |
| జాతులు | |
|
30 species, 20,000 cultivars | |
| Synonyms | |
దాలియా (Dahlia) ఒక పుష్పించు మొక్కల ప్రజాతి. ఇవి పొదలుగా దుంపవేళ్లు కలిగిన ఏకవార్షిక మొక్కలు. దీనిలో సుమారు 36 జాతులు ఉన్నాయి. కొన్ని మొక్కలు (D. imperialis) 10 మీటర్ల ఎత్తు పెరుగుతాయి.[3] దాలియా హైబ్రిడ్ మొక్కలు అందమైన పుష్పాల కోసం ఉద్యానవనాలు విస్తృతంగా పెంచుతారు.
దాలియా పేరును 18వ శతాబ్దపు వృక్ష శాస్త్రవేత్త ఏండర్స్ దాల్ (Anders Dahl) జ్ఞాపకార్థం ఉంచారు.[4] 19వ శతాబ్దంలో దీనిని జార్జియా అని పిలిచేవారు.
మూలాలు
[మార్చు]- ↑ "Genus Dahlia". Taxonomy. UniProt. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2009-10-15.
- ↑ "Dahlia Cav". Germplasm Resources Information Network. United States Department of Agriculture. 1996-09-17. the original నుండి 2009-05-06 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2009-10-15.
- ↑ http://www.strangewonderfulthings.com/105.htm
- ↑ Dahlia name