దావీదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దావీదు (1040–970 BC) బైబిలులోని సమూయేలు గ్రంథం ప్రకారం ఉమ్మడి ఇస్రాయేలు యొక్క రెండవ రాజు, మత్తయి సువార్త, లూకా సువార్త ప్రకారం యేసు క్రీస్తు యొక్క వంశావళికి మూలపురుషుడు. ఇతడు యూదా సాంంరాజ్యాన్ని 1040–970 BC మధ్య పాలించాడు [1]

మూలాలు[మార్చు]

  1. Carr, David M. & Conway, Colleen M., An Introduction to the Bible: Sacred Texts and Imperial Contexts, John Wiley & Sons (2010), p. 58

లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దావీదు&oldid=1649136" నుండి వెలికితీశారు