దిక్సూచి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిక్సూచి
దర్శకత్వందిలీప్‌కుమార్‌ సలాది
నిర్మాతనర్సింహరాజు రాచూరి, శైలజా సముద్రాల
తారాగణందిలీప్‌కుమార్‌ సలాది, ‘ఛత్రపతి’ శేఖర్, సమ్మెట గాంధీ, చాందిని
ఛాయాగ్రహణంజయకృష్ణ, రవి కొమ్మి
సంగీతంపద్మనాబ్ భరద్వాజ్
నిర్మాణ
సంస్థ
ఎస్.ఆర్.ఎస్ అసోసియేట్స్
విడుదల తేదీ
26 ఏప్రిల్ 2019 (2019-04-26)
సినిమా నిడివి
120 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

దిక్సూచి 2019లో విడుదలైన తెలుగు సినిమా. ఎస్.ఆర్.ఎస్ అసోసియేట్స్ బ్యానర్ పై నర్సింహరాజు రాచూరి, శైలజా సముద్రాల నిర్మించిన ఈ సినిమాకు దిలీప్‌కుమార్‌ సలాది దర్శకత్వం వహించాడు.[1] దిలీప్‌కుమార్‌ సలాది, ‘ఛత్రపతి’ శేఖర్, సమ్మెట గాంధీ, చాందిని, సమీరా, స్వప్నిక, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 26 ఏప్రిల్ 2019న విడుదలైంది.[2]

దిలీప్ ( దిలీప్ కుమార్ ) ఓ ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేస్తుంటాడు . అయితే ట్రైన్ లో వెళ్తున్న సమయంలో ఓ అపరిచితుడు ఫోన్ చేసి నేను చెప్పిన పని చేయకపోతే నీ వాళ్ళని అంతం చేస్తానని హెచ్చరిస్తాడు దాంతో భయపడిపోయిన దిలీప్ ఆ ఆగంతకుడు చెప్పినట్లు చేస్తాడు. అయితే తనకు తెలియకుండానే తన అమ్మ, చెల్లిని కిడ్నాప్ చేస్తాడు దిలీప్ దాంతో వాళ్ళని కాపాడుకోవడానికి ఏం చేశాడు ? అసలు దిలీప్ కు ఫోన్ చేసి తన వాళ్ళని తన చేతే కిడ్నాప్ చేయించిన ఆ ఆగంతకుడు ఎవరు ? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]
  • దిలీప్‌కుమార్‌ సలాది
  • ఛత్రపతి శేఖర్
  • సమ్మెట గాంధీ
  • చాందిని
  • సమీరా
  • స్వప్నిక
  • బిత్తిరి సత్తి
  • రాకేష్
  • మల్లాది భాస్కర్
  • సుమన్
  • రజితసాగర్
  • అరుణ్‌బాబు
  • ధన్వి

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఎస్.ఆర్.ఎస్ అసోసియేట్స్
  • నిర్మాత: నర్సింహరాజు రాచూరి, శైలజా సముద్రాల
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దిలీప్‌కుమార్‌ సలాది
  • సంగీతం: పద్మనాబ్ భరద్వాజ్
  • సినిమాటోగ్రఫీ:జయకృష్ణ, రవికొమ్మి

మూలాలు

[మార్చు]
  1. Sakshi (21 March 2019). "సమాజానికి దిక్సూచి". Archived from the original on 12 August 2021. Retrieved 12 August 2021.
  2. The Times of India (26 April 2019). "Diksoochi Movie". Archived from the original on 12 August 2021. Retrieved 12 August 2021.
  3. The Hans India (27 April 2019). "Diksoochi Movie Review & Rating {2.75}" (in ఇంగ్లీష్). Archived from the original on 12 August 2021. Retrieved 12 August 2021.