దిన్నెదేవరపాడు
స్వరూపం
| దిన్నెదేవరపాడు | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| అక్షాంశరేఖాంశాలు: 15°46′11″N 78°01′41″E / 15.769598°N 78.0281°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | కర్నూలు |
| మండలం | కర్నూలు |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 5,337 |
| - పురుషుల సంఖ్య | 3,043 |
| - స్త్రీల సంఖ్య | 2,294 |
| - గృహాల సంఖ్య | 850 |
| పిన్ కోడ్ | 518004 |
| ఎస్.టి.డి కోడ్ | |
దిన్నెదేవరపాడు, కర్నూలు జిల్లా, కర్నూలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు పెరుగు శివారెడ్డి స్వగ్రామం. ఇ ఊర్లో కంటి ఆసుపత్రి ఉంది.