Jump to content

దియా

వికీపీడియా నుండి
దియా
దర్శకత్వంకె.ఎస్‌.అశోక్‌
రచనకె.ఎస్‌.అశోక్‌
నిర్మాతఆర్కే నల్లం, రవి కశ్యప్
తారాగణం
  • పృథ్వీ అంబర్‌, దీక్షితా శెట్టి, ఖుషీ రవి
ఛాయాగ్రహణంవిశాల్ విట్టల్, సౌరభ్ వాగ్మారే
కూర్పునవీన్ రాజ్
సంగీతంబి. అజనీష్ లోక్‌నాథ్
నిర్మాణ
సంస్థలు
క్లాప్ బోర్డ్స్ ప్రొడక్షన్స్ , విభ కశ్యప్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
19 ఆగస్టు 2021 (2021-08-19)
సినిమా నిడివి
136 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

దియా కన్నడలో 2020లో విడుదలైన సినిమాను తెలుగులో అదే పేరుతో ఫణి శ్రీ పరుచూరి సమర్పణలో క్లాప్ బోర్డ్స్ ప్రొడక్షన్స్ , విభ కశ్యప్ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై ఆర్కే నల్లం, రవి కశ్యప్ నిర్మించారు. శ్రీ స్వర్ణలత ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.కృష్ణ చైతన్య నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్‌.అశోక్‌ దర్శకత్వం వహించాడు. పృథ్వీ అంబర్‌, దీక్షితా శెట్టి, ఖుషీ రవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2021 ఆగస్ట్ 19న విడుదల చేసారు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ స్వర్ణలత ప్రొడక్షన్స్
  • నిర్మాత: డి.కృష్ణ చైతన్య
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఎస్‌.అశోక్‌
  • సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
  • సినిమాటోగ్రఫీ: విశాల్ విట్టల్, సౌరభ్ వాగ్మారే

సంగీతం

[మార్చు]

బి. ఆజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఒకే ప్రమోషనల్ సాంగ్ ఉంది.

క్రమసంఖ్య పేరుSinger(s) నిడివి
1. "సోల్ అఫ్ దియా"  నూతన మోహన్, నరసింహ 3:35

మూలాలు

[మార్చు]
  1. Eenadu (17 August 2021). "DIA: కన్నడ బ్లాక్‌ బస్టర్‌ 'దియా' ఇప్పుడు తెలుగులో వచ్చేస్తోంది!". Archived from the original on 18 ఆగస్టు 2021. Retrieved 18 August 2021.
  2. Sakshi (17 August 2021). "'దియా' తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది : హీరో దీక్షిత్‌". Sakshi (in ఇంగ్లీష్). Archived from the original on 18 August 2021. Retrieved 18 August 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=దియా&oldid=4005749" నుండి వెలికితీశారు