Jump to content

దిలీప్ కాంబ్లే

వికీపీడియా నుండి
దిలీప్ కాంబ్లే

పదవీ కాలం
2014 అక్టోబరు 31 – 2019 జూన్ 4

పదవీ కాలం
2014 – 2019
ముందు రమేశానందరావు బాగ్వే
తరువాత సునీల్ కాంబ్లే
నియోజకవర్గం పూణే కంటోన్మెంట్

పదవీ కాలం
1990 – 1996
ముందు శరద్ రాన్పీస్
తరువాత విశ్వాస్ గంగుర్డే
నియోజకవర్గం పార్వతి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1963-06-01) 1963 జూన్ 1 (వయసు 61)
పూణే , మహారాష్ట్ర
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
బంధువులు సునీల్ కాంబ్లే (సోదరుడు)[1]
వృత్తి రాజకీయ నాయకుడు

దిలీప్ జ్ఞానదేవ్ కాంబ్లే (జననం 1 జూన్ 1963) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

దిలీప్ కాంబ్లే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1995 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పార్వతి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి శరద్ రాన్పీస్ పై 22705 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన ఆ తరువాత ఎన్నికలలో పోటీ చేయకుండా పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పార్వతి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బాగవే రమేష్ ఆనందరావుపై 14955 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[3][4] దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో సామాజిక న్యాయ & ప్రత్యేక సహాయ మంత్రిగా పని చేశాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Kamble, BJP MLA's brother, is standing committee chief". The Times of India. 6 March 2019. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  2. "Maharashtra Assembly Election Results 1990". Election Commission of India. Retrieved 16 November 2022.
  3. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  4. "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
  5. "Devendra Fadnavis sworn in as first BJP CM of Maharashtra". Business Standard. 1 November 2019. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  6. "Maharashtra: Chief Minister Devendra Fadnavis allots cabinet portfolios, keeps Home, Housing, Health with himself" (in ఇంగ్లీష్). DNA India. 2 November 2014. Archived from the original on 27 December 2024. Retrieved 27 December 2024.