దివ్య
స్వరూపం
దివ్య కొందరి వ్యక్తుల పేరు.
- దివ్య శ్రీపాద, భారతీయ తెలుగు సినిమా నటి.
- దివ్య భారతి, తెలుగు సినిమా నటి.
- దివ్యభారతి, తమిళ సినిమా నటి.
- దివ్య దయాళ్, భారతదేశానికి చెందిన ఆర్చర్.
- దివ్య ఖోస్లా కుమార్, భారతదేశానికి చెందిన నటి, నిర్మాత, దర్శకురాలు.