ది గెస్ట్ (నవల)
స్వరూపం
(ది గెస్ట్(నవల) నుండి దారిమార్పు చెందింది)
| ది గెస్ట్. | |
| ది గెస్ట్. నవల ముఖచిత్రం | |
| కృతికర్త: | మల్లాది వెంకట కృష్ణమూర్తి |
|---|---|
| దేశం: | భారత దేశము |
| భాష: | తెలుగు |
| విభాగం (కళా ప్రక్రియ): | నలల |
| ప్రచురణ: | శ్రీ శ్రీనివాసా పబ్లిషింగ్ హౌస్, ఏ టి అగ్రహారం, గుంటూరు |
| విడుదల: | మొదటి ముద్రణ1988 |
ది గెస్ట్ మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల.
కథనం - పాత్రలు
[మార్చు]- మైత్రి అనే స్త్రీ జీవితం బెనర్జీ అనే మగాడు నాశనం చేస్తే దానికి బదులుగా ఆమె అతనికి ఏవిధంగా కీడుకు బదులు మేలు చేసింది అనే కథాంశాన్ని సెంటిమెంట్ కుటుంబ కథగా మలచి అందించాడు. ఇది సెంటిమెంట్ జోడించిన కుటుంబ కథా నవల.[1]
మూలాలు
[మార్చు]- ↑ "The Guest". www.logili.com (in ఇంగ్లీష్). Retrieved 2020-09-26.