ది టైగర్ అండ్ ది స్నో (సినిమా)
స్వరూపం
(ది టైగర్ అండ్ ది స్నో నుండి దారిమార్పు చెందింది)
ది టైగర్ అండ్ ది స్నో | |
---|---|
దర్శకత్వం | రాబర్టో బెనిగ్ని |
రచన | రాబర్టో బెనిగ్ని విన్సెంజో సెరమి |
నిర్మాత | నికోలేట్ట బ్రస్చి |
తారాగణం | రాబర్టో బెనిగ్ని నికోలేట్ట బ్రస్చి ఎమీలియా ఫాక్స్ |
ఛాయాగ్రహణం | ఫాబియో చెయిన్చెట్టి |
విడుదల తేదీ | 2005 |
సినిమా నిడివి | 118 నిముషాలు |
దేశం | ఇటలీ |
భాషలు | ఇటలీ ఇంగ్లీష్ అరబిక్ |
ది టైగర్ అండ్ ది స్నో 2005వ సంవత్సరంలో రాబర్టో బెనిగ్ని దర్శకత్వంలో విడుదలైన ఇటాలియన్ చలనచిత్రం. "స్లీపింగ్ బ్యూటీ" కథ ఆధారంగా తీసిన ఈ కామెడీ చిత్రంలో రాబర్టో బెనిగ్ని, నికోలేట్ట బ్రస్చి,ఎమీలియా ఫాక్స్ తదితరులు నటించారు.[1][2]
నటవర్గం
[మార్చు]- రాబర్టో బెనిగ్ని
- జీన్ రెనో
- నికోలేట్ట బ్రస్చి
- ఎమీలియా ఫాక్స్
- గియుసేప్ బాటిస్టన్
- టామ్ వైట్స్
- ఆండ్రియా రెంజీ
- జియాన్ఫ్రాన్కో వరేట్టో
- చీరా పిరి
- అన్నా పిరి
- మార్టిన్ షెర్మాన్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: రాబర్టో బెనిగ్ని
- నిర్మాత: నికోలేట్ట బ్రస్చి
- రచన: రాబర్టో బెనిగ్ని, విన్సెంజో సెరమి
- ఛాయాగ్రహణం: ఫాబియో చెయిన్చెట్టి
నిర్మాణం
[మార్చు]ఇరాక్ దృశ్యాలు ట్యునీషియాలో చిత్రీకరించబడ్డాయి. ఎం1ఏ అబ్రమ్స్ ట్యాంకుల కోసం నిలబడటానికి ఎం60ఏ1 ప్యాటన్ ట్యాంకులు ట్యునీషియా మిలిటరీ నుండి అద్దెకు తెచ్చుకున్నారు. చాలామంది యు.ఎస్. సైనికులు ఇటాలియన్ ఎక్స్‌ట్రాలు నటించారు.[3] డేల్ డై ఇందులో సైనిక సాంకేతిక సలహాదారుగా పనిచేశాడు.[4]
స్పందన
[మార్చు]ఈ చిత్రం సినీ విమర్శకులను అంతగా ఆకట్టులేకపోయింది. రాటెన్ టొమాటోస్ నుండి 21% స్కోరుతో 3.7/10 రేటింగ్ ఇచ్చింది.[5] మెటాక్రిటిక్ నుండి 22 స్కోరును పొందింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Iraq War Is Backdrop for Latest Benigni Film". NPR.org.
- ↑ Staff, Guardian (5 October 2005). "Make laugh not war" – via www.theguardian.com.
- ↑ "The Tiger and the Snow (La Tigre e la Neve) - Training". www.warriorsinc.com. Archived from the original on 2019-05-16. Retrieved 2019-11-19.
- ↑ "The Tiger and the Snow (La Tigre e la Neve) - Thoughts". www.warriorsinc.com. Archived from the original on 2019-05-16. Retrieved 2019-11-19.
- ↑ La tigre e la neve (The Tiger and the Snow) (in ఇంగ్లీష్), retrieved 19 November 2019
- ↑ The Tiger and the Snow, retrieved 19 November 2019