ది టైగర్ అండ్ ది స్నో (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది టైగర్ అండ్ ది స్నో
దర్శకత్వంరాబర్టో బెనిగ్ని
రచనరాబర్టో బెనిగ్ని
విన్సెంజో సెరమి
నిర్మాతనికోలేట్ట బ్రస్చి
తారాగణంరాబర్టో బెనిగ్ని
నికోలేట్ట బ్రస్చి
ఎమీలియా ఫాక్స్
ఛాయాగ్రహణంఫాబియో చెయిన్చెట్టి
విడుదల తేదీ
2005 (2005)
సినిమా నిడివి
118 నిముషాలు
దేశంఇటలీ
భాషలుఇటలీ
ఇంగ్లీష్
అరబిక్

ది టైగర్ అండ్ ది స్నో 2005వ సంవత్సరంలో రాబర్టో బెనిగ్ని దర్శకత్వంలో విడుదలైన ఇటాలియన్ చలనచిత్రం. "స్లీపింగ్ బ్యూటీ" కథ ఆధారంగా తీసిన ఈ కామెడీ చిత్రంలో రాబర్టో బెనిగ్ని, నికోలేట్ట బ్రస్చి,ఎమీలియా ఫాక్స్ తదితరులు నటించారు.[1][2]

నటవర్గం

[మార్చు]
  • రాబర్టో బెనిగ్ని
  • జీన్ రెనో
  • నికోలేట్ట బ్రస్చి
  • ఎమీలియా ఫాక్స్
  • గియుసేప్ బాటిస్టన్
  • టామ్ వైట్స్
  • ఆండ్రియా రెంజీ
  • జియాన్ఫ్రాన్కో వరేట్టో
  • చీరా పిరి
  • అన్నా పిరి
  • మార్టిన్ షెర్మాన్

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: రాబర్టో బెనిగ్ని
  • నిర్మాత: నికోలేట్ట బ్రస్చి
  • రచన: రాబర్టో బెనిగ్ని, విన్సెంజో సెరమి
  • ఛాయాగ్రహణం: ఫాబియో చెయిన్చెట్టి

నిర్మాణం

[మార్చు]

ఇరాక్ దృశ్యాలు ట్యునీషియాలో చిత్రీకరించబడ్డాయి. ఎం1ఏ అబ్రమ్స్ ట్యాంకుల కోసం నిలబడటానికి ఎం60ఏ1 ప్యాటన్ ట్యాంకులు ట్యునీషియా మిలిటరీ నుండి అద్దెకు తెచ్చుకున్నారు. చాలామంది యు.ఎస్. సైనికులు ఇటాలియన్ ఎక్స్‌ట్రాలు నటించారు.[3] డేల్ డై ఇందులో సైనిక సాంకేతిక సలహాదారుగా పనిచేశాడు.[4]

స్పందన

[మార్చు]

ఈ చిత్రం సినీ విమర్శకులను అంతగా ఆకట్టులేకపోయింది. రాటెన్ టొమాటోస్ నుండి 21% స్కోరుతో 3.7/10 రేటింగ్ ఇచ్చింది.[5] మెటాక్రిటిక్ నుండి 22 స్కోరును పొందింది.[6]

మూలాలు

[మార్చు]
  1. "Iraq War Is Backdrop for Latest Benigni Film". NPR.org.
  2. Staff, Guardian (5 October 2005). "Make laugh not war" – via www.theguardian.com.
  3. "The Tiger and the Snow (La Tigre e la Neve) - Training". www.warriorsinc.com. Archived from the original on 2019-05-16. Retrieved 2019-11-19.
  4. "The Tiger and the Snow (La Tigre e la Neve) - Thoughts". www.warriorsinc.com. Archived from the original on 2019-05-16. Retrieved 2019-11-19.
  5. La tigre e la neve (The Tiger and the Snow) (in ఇంగ్లీష్), retrieved 19 November 2019
  6. The Tiger and the Snow, retrieved 19 November 2019

ఇతర లంకెలు

[మార్చు]