ది బర్త్ ఆఫ్ ఏ నేషన్ (1915 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది బర్త్ ఆఫ్ ఏ నేషన్
ది బర్త్ ఆఫ్ ఏ నేషన్ పోస్టర్
దర్శకత్వండి.డబ్ల్యూ. గ్రిఫిత్
స్క్రీన్ ప్లేడి.డబ్ల్యూ. గ్రిఫిత్, ఫ్రాంక్ ఈ. వుడ్స్
నిర్మాతడి.డబ్ల్యూ. గ్రిఫిత్, హ్యారీ ఐట్కెన్[1]
తారాగణంలివియన్ గ్రిష్,మేమార్ష్, హెన్నీ వాల్ట్‌హాల్, మిరియమ్ కూపర్, మేరీ ఆల్టెన్, రాల్ప్ లెవిస్, వాల్టర్ లాంగ్
ఛాయాగ్రహణంజి.డబ్ల్యూ. బిట్జెర్
కూర్పుడి.డబ్ల్యూ. గ్రిఫిత్
సంగీతంజోసెఫ్ కార్ల్ బ్రీల్
నిర్మాణ
సంస్థ
డేవిడ్.డబ్ల్యూ. గ్రిఫిత్ కార్పోరేషన్
పంపిణీదార్లుఎపోచ్ ప్రొడ్యూసింగ్ కంపనీ
విడుదల తేదీ
ఫిబ్రవరి 8, 1915 (1915-02-08)
సినిమా నిడివి
12 రీళ్ళు , 133–193 నిముషాలు[2]
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషమూకీ చిత్రం
బడ్జెట్>$100,000[3]
బాక్సాఫీసుఅంచనా $50–100 మిలియన్[4]

ది బర్త్ ఆఫ్ ఏ నేషన్ 1915, ఫిబ్రవరి 8న విడుదలైన అమెరికా మూకీ చలనచిత్రం. డి.డబ్ల్యూ. గ్రిఫిత్ దర్శకత్వంలో లివియన్ గ్రిష్,మేమార్ష్, హెన్నీ వాల్ట్‌హాల్, మిరియమ్ కూపర్, మేరీ ఆల్టెన్, రాల్ప్ లెవిస్, వాల్టర్ లాంగ్ తదితరులు నటించిన ఈ చిత్రం, థామస్ డిక్సన్ జూనియర్ రాసిన ది క్లాన్స్‌మాన్, ది లియోపార్డ్స్ స్పాట్స్ అనే నవలల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.[5]

అమెరికా అంత్యర్యుద్ధం, పునర్నిర్మాణం నేపథ్యంలో చిత్ర కథ ఉంటుంది.

నటవర్గం

[మార్చు]
 • లివియన్ గ్రిష్
 • మేమార్ష్
 • హెన్రీ బి. వాల్ట్‌హాల్
 • మిరియమ్ కూపర్
 • మేరీ ఆల్టెన్
 • రాల్ప్ లెవిస్
 • వాల్టర్ లాంగ్
 • జార్జ్ సిగ్మాన్
 • వాల్టర్ లాంగ్
 • వాల్లస్ రీడ్
 • జోసెఫ్ హేనబరీ
 • ఎల్మెర్ క్లిఫ్టన్
 • రాబర్ట్ హర్రోన్
 • జోసెఫిన్ క్రోవెల్
 • స్పోటిస్వూడ్ ఐట్కెన్
 • జార్జ్ బెరాంగెర్
 • మాక్స్ఫీల్డ్ స్టాన్లీ
 • జెన్నీ లీ
 • డోనాల్డ్ క్రిస్ప్
 • హోవార్డ్ గయే

సాంకేతికవర్గం

[మార్చు]
 • దర్శకత్వం: డి.డబ్ల్యూ. గ్రిఫిత్
 • నిర్మాత: డి.డబ్ల్యూ. గ్రిఫిత్, హ్యారీ ఐట్కెన్
 • స్క్రీన్ ప్లే: డి.డబ్ల్యూ. గ్రిఫిత్, ఫ్రాంక్ ఈ. వుడ్స్
 • ఆధారం: థామస్ డిక్సన్ జూనియర్ రాసిన ది క్లాన్స్‌మాన్, ది లియోపార్డ్స్ స్పాట్స్ అనే నవలలు
 • సంగీతం: జోసెఫ్ కార్ల్ బ్రీల్
 • ఛాయాగ్రహణం: జి.డబ్ల్యూ. బిట్జెర్
 • కూర్పు: డి.డబ్ల్యూ. గ్రిఫిత్
 • నిర్మాణ సంస్థ: డేవిడ్.డబ్ల్యూ. గ్రిఫిత్ కార్పోరేషన్
 • పంపిణీదారు: ఎపోచ్ ప్రొడ్యూసింగ్ కంపనీ

ఇతర వివరాలు

[మార్చు]
 1. ఈ చిత్రం విడుదలైన సమయంలో చిత్ర కథ విషయంలో (అమెరికాలోని నల్లవారు దుర్మార్గులు అన్నవిధంగా చూపించడంతో) న్యూయార్క్, బోస్టన్, చికాగో వంటి నగరాల్లో అల్లర్లు చెలరేగాయి.[5]
 2. లక్షడాలర్లతో[3] నిర్మించిన ఈ చిత్రం దాదాపు 50–100 మిలియన్ డాలర్లు వసూలుచేసింది.[4]

మూలాలు

[మార్చు]
 1. "D. W. Griffith: Hollywood Independent". Cobbles.com. జూన్ 26, 1917. Archived from the original on ఆగస్టు 24, 2013. Retrieved ఫిబ్రవరి 6, 2019.
 2. "THE BIRTH OF A NATION (U)". Western Import Co. Ltd. British Board of Film Classification. Archived from the original on మార్చి 5, 2016. Retrieved ఫిబ్రవరి 6, 2019.
 3. 3.0 3.1 Hall, Sheldon; Neale, Stephen (2010). Epics, spectacles, and blockbusters: a Hollywood history. Contemporary Approaches to Film and Television. Wayne State University Press. p. 270 (note 2.78). ISBN 978-0-8143-3697-7. In common with most film historians, he estimates that The Birth of Nation cost "just a little more than $100,000" to produce...
 4. 4.0 4.1 Monaco, James (2009). How to Read a Film:Movies, Media, and Beyond. Oxford University Press. p. 262. ISBN 978-0-19-975579-0. The Birth of a Nation, costing an unprecedented and, many believed, thoroughly foolhardy $110,000, eventually returned $20 million and more. The actual figure is hard to calculate because the film was distributed on a "states' rights" basis in which licenses to show the film were sold outright. The actual cash generated by The Birth of a Nation may have been as much as $50 million to $100 million, an almost inconceivable amount for such an early film.
 5. 5.0 5.1 పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 8.

ఇతర లంకెలు

[మార్చు]

ఆధార గ్రంథాలు

[మార్చు]