ది లైవ్స్ ఆఫ్ అదర్స్ (2006 సినిమా)
స్వరూపం
ది లైవ్స్ ఆఫ్ అదర్స్ | |
---|---|
దర్శకత్వం | ఫ్లోరియన్ హెంకెల్ వాన్ డొన్నెర్స్మార్క్ |
రచన | ఫ్లోరియన్ హెంకెల్ వాన్ డొన్నెర్స్మార్క్ |
నిర్మాత | మాక్స్ వీడెమాన్, క్విరిన్ బెర్గ్ |
తారాగణం | ఉల్రిచ్ మూహ్, మార్టినా గెడెక్, సెబాస్టియన్ కోచ్, ఉల్రిచ్ తుకర్ |
ఛాయాగ్రహణం | హెగెన్ బొగ్డన్స్కి |
కూర్పు | ప్యాట్రిసియా రోమెల్ |
సంగీతం | గాబ్రియేల్ యార్డ్, స్టిఫనే మౌసా |
నిర్మాణ సంస్థలు | వీడెమాన్ & బెర్గ్, బేయిస్ఇషెర్ రుండ్ఫంక్, ఆర్టే, చ్రెడో ఫిల్మ్ |
పంపిణీదార్లు | బ్యూన విస్టా ఇంటర్నేషనల్ (జర్మనీ), సోనీ పిక్చర్స్ క్లాస్సిక్స్ (యునైటెడ్ స్టేట్స్) |
విడుదల తేదీ | 23 మార్చి 2006 |
సినిమా నిడివి | 137 నిముషాలు[1] |
దేశం | జర్మనీ |
భాష | జర్మన్ భాష |
బడ్జెట్ | $2 మిలియన్[2] |
బాక్సాఫీసు | $77.3 మిలియన్[2] |
ది లైవ్స్ ఆఫ్ అదర్స్ 2006 సంవత్సరంలో విడుదలైన ఒక జర్మన్ చలనచిత్రం.[3] ఫ్లోరియన్ హెంకెల్ వాన్ డొన్నెర్స్మార్క్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉల్రిచ్ మూహ్, మార్టినా గెడెక్, సెబాస్టియన్ కోచ్, ఉల్రిచ్ తుకర్ తదితరులు నటించారు.
నటవర్గం
[మార్చు]- ఉల్రిచ్ మూహ్
- మార్టినా గెడెక్
- సెబాస్టియన్ కోచ్
- ఉల్రిచ్ తుకర్
- థామస్ థీమ్
- హన్స్-ఉవ్ బాయర్
- వోల్మార్ క్లైన్ఇర్ట్
- మత్తియాస్ బ్రెర్నర్
- హెర్బర్ట్ కన్నాప్
- చార్లీ హబ్నర్
- బస్టాన్ ఓదార్పు
- మేరీ గ్రుబెర్
- వోల్కెర్ మిచలోవ్స్కి (డీఈ)
- వెర్నెర్ డాహెన్
- హైనర్ర్క్ స్కన్నేమాన్
- గబీ ఫ్లెమింగ్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఫ్లోరియన్ హెంకెల్ వాన్ డొన్నెర్స్మార్క్
- నిర్మాత: మాక్స్ వీడెమాన్, క్విరిన్ బెర్గ్
- రచన: ఫ్లోరియన్ హెంకెల్ వాన్ డొన్నెర్స్మార్క్
- సంగీతం: గాబ్రియేల్ యార్డ్, స్టిఫనే మౌసా
- ఛాయాగ్రహణం: హెగెన్ బొగ్డన్స్కి
- కూర్పు: ప్యాట్రిసియా రోమెల్
- నిర్మాణ సంస్థ: వీడెమాన్ & బెర్గ్, బేయిస్ఇషెర్ రుండ్ఫంక్, ఆర్టే, చ్రెడో ఫిల్మ్
- పంపిణీదారు: బ్యూన విస్టా ఇంటర్నేషనల్ (జర్మనీ), సోనీ పిక్చర్స్ క్లాస్సిక్స్ (యునైటెడ్ స్టేట్స్)
అవార్డులు - పురస్కారాలు
[మార్చు]9వ ఆస్కార్ అవార్డుల్లో, 61వ బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో అవార్డులను అందుకోవడమేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులను, ప్రశంసలను సంపాదించుకుంది.
మూలాలు
[మార్చు]- ↑ "DAS LEBEN DER ANDEREN - THE LIVES OF OTHERS". British Board of Film Classification. 2006-11-27. Retrieved 19 October 2018.
- ↑ 2.0 2.1 "The Lives of Others (2007)". Box Office Mojo. Retrieved 19 October 2018.
- ↑ http://m.navatelangana.com/NavaChitram/MovieNews/Read-386153[permanent dead link]