ది వేవ్ (2008 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది వేవ్
The Wave Movie Poster.jpg
ది వేవ్ సినిమా పొస్టర్
దర్శకత్వండెన్నిస్‌ జెనసెల్‌
స్క్రీన్‌ప్లేడెన్నిస్ జెనసెల్‌, పీటర్ థోర్వార్త్ (డి), రాన్ జోన్స్ (నవల & డైరీ)
నిర్మాతర్యాట్ ప్యాక్ ఫిల్మ్ ప్రొడక్షన్, క్రిస్టియన్ బెకర్
నటవర్గంజుర్గెన్ వోగెల్, ఫ్రెడరిక్ లాయు, జెన్నిఫర్ ఉల్రిచ్, మ్యాక్స్ రిమెల్ట్
సంగీతంహీకో మైలే
పంపిణీదారులుకాన్సాన్టిన్ ఫిలిం
విడుదల తేదీలు
2008 జనవరి 18 (2008-01-18)(సన్డాన్స్)
నిడివి
107 నిముషాలు
దేశంజర్మనీ
భాషజర్మన్
బడ్జెట్5 మిలియన్ యూరోలు
వసూళ్ళు€23,679,136[1]

ది వేవ్ డెన్నిస్‌ జెనసెల్‌ దర్శకత్వంలో 2008, జనవరి 18న విడుదలైన జర్మన్ రాజకీయ థ్రిల్లర్ సినిమా. విద్యార్థులపై గురువు నియంత్రృత్వ పోకడల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో జుర్గెన్ వోగెల్, ఫ్రెడరిక్ లాయు, జెన్నిఫర్ ఉల్రిచ్, మ్యాక్స్ రిమెల్ట్ తదితరులు నటించారు.

కథ[మార్చు]

ఒక హైస్కూల్‌ మొత్తానికి రైనర్‌ వెంగెర్‌ ఒక్కడే ఉపాధ్యాయుడు. దీంతో విద్యార్థులు ఆయనేం చెబితే అదే చేయాలి. ఎదిరించడానికి వీల్లేదు. నియంతృత్వ పోకడలతో ఓ సాంఘిక శక్తిగా ఎదగాలని ప్రయత్నం చేసిన ఆ టీచర్‌ని యూనిటీగా ఏర్పడిన విద్యార్థులు ఎలా ఎదుర్కొన్నారనేది సినిమా.[2]

నటవర్గం[మార్చు]

 • జుర్గెన్ వోగెల్
 • ఫ్రెడరిక్ లాయు
 • జెన్నిఫర్ ఉల్రిచ్
 • మ్యాక్స్ రిమెల్ట్
 • క్రిస్టినా డూ రీగో
 • క్రిస్టియాన్ పాల్
 • ఎలియాస్ ఎం'బ్రేక్
 • మాక్సిమిలియన్ వోల్మార్
 • మాక్సిమియన్ మౌఫ్
 • జాకబ్ మాత్స్చెంజ్
 • ఫెర్డినాండ్ ష్మిత్-మోడ్రో
 • టిమ్ ఆలివర్ షుల్ట్జ్
 • అమేలీ కీఫర్
 • ఒడైన్ జోహ్నే
 • ఫాబియన్ ప్రేగర్
 • టినో మెవెస్
 • మాక్స్వెల్ రిచ్టర్
 • లివ్ లిసా ఫ్రైస్
 • అలెగ్జాండర్ హెల్ద్
 • జోహన్న గాస్టార్దోర్
 • డెన్నిస్ గన్సెల్
 • మారెన్ క్రోయిమాన్

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: డెన్నిస్‌ జెనసెల్‌
 • నిర్మాత: ర్యాట్ ప్యాక్ ఫిల్మ్ ప్రొడక్షన్, క్రిస్టియన్ బెకర్
 • స్క్రీన్ ప్లే: డెన్నిస్ జెనసెల్‌, పీటర్ థోర్వార్త్ (డి), రాన్ జోన్స్ (నవల & డైరీ)
 • ఆధారం: మోర్టన్ రోయు రాసిన ది వేవ్ అనే నవల
 • సంగీతం: హీకో మైలే
 • పంపిణీదారు: కాన్సాన్టిన్ ఫిలిం

మూలాలు[మార్చు]

 1. "Die Welle (The Wave) (2008)". boxofficemojo.com.
 2. నవతెలంగాణ, షో-స్టోరి (4 July 2015). "కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే జర్మన్‌ చిత్రాలు". Archived from the original on 14 March 2019. Retrieved 13 March 2019.

ఇతర లంకెలు[మార్చు]