ది సైక్లిస్ట్ (సినిమా)
స్వరూపం
ది సైక్లిస్ట్ | |
---|---|
దర్శకత్వం | మొహ్సెన్ మఖల్బఫ్ |
రచన | మొహ్సెన్ మఖల్బఫ్ |
నిర్మాత | అలెగ్జాండర్ మల్లెట్-గై అస్ఘర్ ఫర్హాది |
తారాగణం | మహష్ద్ అఫ్షర్జదేహ్, ఫిరోజ్ కయాని, సమీరా మఖల్బఫ్, మొహమ్మద్ రెజా మాలకీ, ఎస్మెయిల్ సోల్తానియన్, మోహారాం జాయనల్జడే |
ఛాయాగ్రహణం | అలీ రెజా జర్రిన్దాస్ట్ |
కూర్పు | మొహ్సెన్ మఖల్బఫ్ |
సంగీతం | మజిద్ ఎంటేజామి |
సినిమా నిడివి | 87 నిముషాలు |
భాష | పర్షియన్ భాష |
ది సైక్లిస్ట్ 1987లో విడుదలైన ఇరాన్ చలనచిత్రం. మొహ్సెన్ మఖల్బఫ్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని నసీమ్ పాత్రలో మోహారాం జాయనల్జడే నటించాడు. 1991లో ఈ చిత్రం హవాయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చలనచిత్రంగా అవార్డును గెలుచుకుంది.
కథ
[మార్చు]అఫ్గనిస్తాన్ నుండి ఇరాన్ కు వలసవచ్చిన ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్న తన భార్యను కాపాడుకోవడంకోసం సైక్లిస్ట్ గా మారే నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుంది.[1][2]
నటవర్గం
[మార్చు]- మహష్ద్ అఫ్షర్జదేహ్
- ఫిరోజ్ కయాని
- సమీరా మఖల్బఫ్
- మొహమ్మద్ రెజా మాలకీ
- ఎస్మెయిల్ సోల్తానియన్
- మోహారాం జాయనల్జడే
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: మొహ్సెన్ మఖల్బఫ్
- నిర్మాత: అలెగ్జాండర్ మల్లెట్-గై, అస్ఘర్ ఫర్హాది
- రచన: మొహ్సెన్ మఖల్బఫ్
- సంగీతం: మజిద్ ఎంటేజామి
- ఛాయాగ్రహణం: అలీ రెజా జర్రిన్దాస్ట్
- కూర్పు: మొహ్సెన్ మఖల్బఫ్
మూలాలు
[మార్చు]- ↑ Adelkhah & Olszewska 2007, p. 137
- ↑ Adelkhah & Olszewska 2007, p. 138