దీక్షిత్
Jump to navigation
Jump to search
దీక్షిత్ (Dikshit) ఒక భారతీయుల ఇంటిపేరు.
- మాధురీ దీక్షిత్ భారత దేశపు ప్రముఖ బాలివుడ్ నటి.
- షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిణిగా పనిచేసిన భారతదేశ రాజకీయ నాయకురాలు.
- జి.ఎస్.దీక్షిత్ ప్రముఖ చదరంగ క్రీడాకారుడు.